రాజకీయం

మంచిర్యాల జిల్లాలో ఇంటింటికి బిజెపి పార్టీ ఎన్నికల ప్రచారం

119 Views

మంచిర్యాల జిల్లా

మంచిర్యాల మున్సిపాలిటి గోపాల్ వాడ,A క్యాబిన్ కాలనిలో ఈరోజు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి సతీమణి స్రవంతి రఘునాథ్ ఇంటి ఇంటికి వెళ్ళి ప్రజలను కలిసి పట్టణ అభివృద్ధికి మరియు పేద ప్రజల సంక్షేమానికి వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓటు వేయాలని కోరడం జరిగింది.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *