రాజకీయం

నస్పూర్ మండలం తెలంగాణ భవన్ లో సమావేశం

88 Views

నస్పూర్ మండల కేంద్రంలోని తెలంగాణ భవన్ లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శ్రీరాంపూర్ పరిధిలోని సింగరేణి కార్మికులు, సింగరేణి రిటైర్డ్ కార్మికులతో సమావేశం నిర్వహించిన టీబీజీకేఎస్ నాయకులు.

ఈ సమావేశం కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన కరీంనగర్ ఎమ్మెల్సీ, మంచిర్యాల అసెంబ్లీ ఇంచార్జ్ భాను ప్రసాద్ రావు, మంచిర్యాల శాసనసభ్యులు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నడిపెల్లి దివాకర్ రావు,ఎంపీ వెంకటేష్ నేత ,మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి . టీబీజీకేఎస్ రాష్ట్ర నాయకులు వెంకట్రావు, కేంగర్ల మల్లయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, టిబిజికేఎస్ నాయకులు  పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *