394 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని కోనాపూర్ గ్రామంలో సోమవారం బిజెపి గ్రామ కమిటీ అధ్యక్షుడు రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో సర్పంచ్ పంచమి స్వామి, బిజెపి నాయకులు కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గం సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల నియోజకవర్గాల లాగా అభివృద్ధి కావాలంటే దుబ్బాక ఎమ్మెల్యే గా రఘునందన్ రావును గెలిపించాలన్నారు. ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు గెలిచిన తర్వాతనే దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి బాటలో పడిందన్నారు. ప్రశ్నించే వ్యక్తి […]
రాజకీయం
జగదేవపూర్ మండలంలో
224 Viewsనవంబర్ 6 యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో పేదలకు ఒక్క నాడు రూపాయి సాయం చెయ్యలే.. బీదల దిక్కు కూడా చూడలే.. నేడు పేదలకు కేసీఆరే పెద్ద దిక్కు..ఎవ్వరూ చెయ్యని పనులు చేసిండు.. కేసీఆర్ ని మళ్ళీ మనం గెలిపించుకోవాలి.. మోదీ జి మన్ కి బాత్ కాంగ్రెస్ స్కాం కి చోర్ కేసిఆర్ జన్ కి బాత్ Telugu News 24/7tslocalvibe.com
మంచిర్యాల జిల్లాలో బీజేపీలో యువకుల చేరిక
111 Viewsమంచిర్యాల జిల్లా బీజేపీలో మంచిర్యాల మరియు నస్పూర్ కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీల 200 మంది కార్యకర్తలు సాయి థాకూర్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కార్యాలయంలో బీజేపీ పార్టీ చేరడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ MLA అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి యువకులకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ పాలనకు అన్ని వర్గాల ప్రజలు ఆకర్షితులై రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీ […]
సింగరేణి కార్మికులతో టిఆర్ఎస్ ఎమ్మెల్యే
347 Viewsశ్రీరాంపూర్ RK 6 మైన్ వద్ద ఈ రోజు గేట్ మీటింగ్ లో ఎన్నికల ప్రచారం చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణి కార్మికులందరూ, కారు గుర్తుకే ఓటు వేయాలని, తనని మరో సారి దీవించాలని కోరారు.. ఈఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావు ,TBGKS నాయకులు,పార్టీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
కాంగ్రెస్ హయాంలోనే గ్రామాల అభివృద్ధి..
247 Viewsవర్గల్ మండల్ నవంబర్ 5 :కాంగ్రెస్ హయాంలోని గ్రామాల అభివృద్ధి.మండల పార్టీ అధ్యక్షులు సందీప్ రెడ్డి వర్గల్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాల అభివృద్ధి చెందిందని వర్గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఎంపిటిసి సభ్యులు సందీప్ రెడ్డి పేర్కొన్నారు. వర్గల్ మండల కేంద్రంలో ఆదివారం వర్గల్ మండల కేంద్రంలో మీనాజిపేట్ గ్రామానికి చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు యూత్ అధ్యక్షులు ఆంక్ష రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ […]
నాయకుడు ప్రజల్లో ఉండాలి, మీరు పిలిస్తే పలికేలా ఉండాలి.
283 Viewsపాలేరు నియోజకవర్గం నవంబర్ 5:నాయకుడు అంటే ప్రజల్లో ఉండాలి,మీరు పిలిస్తే పలికేలా ఉండాలి : కందాళ. రామన్నపేట డివిజన్ నందు ఎన్నికల ప్రచారంలో పాల్గొన పాలేరు నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ప్రచారానికి డివిజన్ కి విచ్చేసిన సందర్భంగా నాకు అపూర్వ స్వాగతం పలికిన గ్రామస్థులకు,బిఆర్ఎస్ నాయకులకు నా యొక్క హృదయ పూర్వక ధన్యవాదాలు. నాయకుడు […]
ఖాళీ అవుతున్న కాంగ్రెస్…
245 Viewsమంథని నవంబర్ 5:బీఆర్‌ఎస్ పార్టీలో బారీ చేరికలు. మంథని ఖాళీ అవుతున్న కాంగ్రెస్. రత్నపూర్ గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్‌ఎస్ పార్టీలో చేరడం జరిగింది. బీఆర్‌ఎస్ పార్టీలో రోజురోజుకు చేరికలు పెరుగుతున్నాయి. కాంగ్రెస్ బీజేపీలకు చెందిన నాయకులు,కార్యకర్తలు స్వచ్చందంగా బీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారు. మంథని నియోజకవర్గంలోని తూర్పు మండలాలతో పాటు రామగిరి,కమాన్‌పూర్, మహాదేవపూర్, కాటారం,ముత్తారం మండలాలకు చెందిన పలువురు బీఆర్‌ఎస్ గూటికి చేరుతున్నారు. రామగిరి మండలం రత్నపూర్ గ్రామానికి చెందిన యూత్ […]










