నవంబర్ 6 బస్పూర్ గ్రామమంలో
యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో
పేదలకు ఒక్క నాడు రూపాయి సాయం చెయ్యలే..
బీదల దిక్కు కూడా చూడలే..
నేడు పేదలకు కేసీఆరే పెద్ద దిక్కు..ఎవ్వరూ చెయ్యని పనులు చేసిండు..
కేసీఆర్ ని మళ్ళీ మనం గెలిపించుకోవాలి..
అంటూ మాట్లాడుతున్న గ్రామా ప్రజాలు
