నవంబర్ 6
యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో
పేదలకు ఒక్క నాడు రూపాయి సాయం చెయ్యలే..
బీదల దిక్కు కూడా చూడలే..
నేడు పేదలకు కేసీఆరే పెద్ద దిక్కు..ఎవ్వరూ చెయ్యని పనులు చేసిండు..
కేసీఆర్ ని మళ్ళీ మనం గెలిపించుకోవాలి..
మోదీ జి మన్ కి బాత్
కాంగ్రెస్ స్కాం కి చోర్
కేసిఆర్ జన్ కి బాత్
