రాజకీయం

దయన్నను అక్కున చేర్చుకున్న అమ్మ ప్రేమ.

140 Viewsరాయపర్తి నవంబర్ 08: మండల పరిధిలోని జేతురాం తండాలో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు కు ఒక మహిళ సద్ది బువ్వను తీసుకొచ్చి ఆప్యాయంగా తినిపించి అమ్మ ప్రేమను చాటింది.అనంతరం మహిళా మాట్లాడుతూ కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు అందించి మాకు అండగా నిలబడ్డ దేవుడు కేసీఆర్ అని తన మనసులో మాటను వ్యక్తం చేసింది .దయన్న వచ్చిన తర్వాతనే పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి చెందిందని […]

ప్రాంతీయం రాజకీయం

రేపు గజ్వేల్ లో సీఎం కేసీఆర్ నామినేషన్!

202 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 8 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ లో నవంబర్ 9 గురువారం నాడు సీఎం కేసిఆర్ నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ కేసిఆర్ కు సరితూగే నాయకుడు ఈ రాష్ట్రంలోనే లేరు అన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

సిపిఐ నాయకులను కలిసిన మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి

143 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల కాంగ్రెస్ అభ్యర్ధి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు బుధవారం సీపీఐ జిల్లా కార్యాలయంకు వచ్చి సీపీఐ శ్రేణులను స్నేహపూర్వకంగా కలిశారు. ప్రేమ్ సాగర్ రావు సీపీఐ కార్యాలయంకీ చేరుకోగానే ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కళవేన శంకర్, జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి ఖలందర్ ఖాన్, ఏ.ఐ. టీ.యూ.సీ జిల్లా కార్యదర్శి మేకల దాసు స్వాగతం పలికారు. సిపిఐ, కాంగ్రెస్ ఎన్నికల పొత్తు పొడవడం శుభసూచకమని ప్రేమ్ సాగర్ […]

రాజకీయం

ర్యాలీ… ఎన్నికల ప్రచార కేలి…

162 Viewsగజ్వేల్ నవంబర్ 8 :గజ్వేల్ పట్టణంలోని కోట మైసమ్మ నుండి ప్రజ్ఞాపూర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతితులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

రాజకీయం

బెల్లంపల్లి, కాగజ్నగర్ లో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ

230 Viewsసిర్పూర్ కాగ‌జ్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో బుధవారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డ‌క ముందు కాగ‌జ్‌న‌గ‌ర్ ఎట్ల ఉండేనో తెలంగాణ అట్ల‌నే ఉండే. రైతుల ఆత్మ‌హ‌త్య‌లు, ఆక‌లి చావులు, ప‌రిశ్ర‌మ‌లు మూత‌ప‌డ‌టం ర‌క‌ర‌కాల ఇబ్బంది చూశాం. పొట్ట చేత‌ప‌ట్టుకుని వ‌ల‌స‌లు పోయారు. ఈ ప‌దేండ్లలో ఒక‌టి ఒక‌టి బాగు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. మంచినీళ్ల స‌మ‌స్య లేదు. సిర్పూర్ గురించి మంచం ప‌ట్టిన మ‌న్యం అని వార్త‌లు […]

రాజకీయం

మంచిర్యాల పట్టణంలో టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం

183 Viewsమంచిర్యాల జిల్లా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గం, మంచిర్యాల పట్టణం లోని రెడ్డి కాలనీ లో ప్రతి ఇంటికి కి వెళ్లి సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమాభివృద్ధిని అలాగే బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించి, నవంబర్ 30 వ తేదిన జరిగే ఎన్నికల్లో కారు గుర్తును ఓటు వేసి ఎమ్మెల్యే గా గెలిపించాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ,కరీంనగర్ ఎమ్మెల్సీ మంచిర్యాల నియోజకవర్గ ఇంచార్జ్ […]

రాజకీయం

డోర్ టు డోర్, కార్ ప్రచారం జోర్.

194 Viewsవర్గల్ మండల్ నవంబర్ 8 : కెసిఆర్ గెలుపు ఖాయం.ప్రతి పక్షాలకు దిమ్మ తిరిగి బొమ్మ కన్పించడం ఖాయం. వర్గల్ మండల్ తునికి ఖల్సా గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా వర్గల్ మండల బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది. Telugu News 24/7tslocalvibe.com

రాజకీయం

సారు కారు… సర్కారు…

212 Viewsనిర్మల్ నవంబర్ 8 :ప్రచారంలో హోరెత్తిన ప్రజానికము.సారు కారు సర్కారు.ప్రజల ఆశీర్వాదంతో ప్రచారంలో ముందుకు దుసుకెళుతున్న ఎమ్మెల్యే. ప్రచారం లో గులాబీ జోరు. కుబీర్ మండలంలోని హంపోలి గ్రామంలో గడపగడప ప్రచారంలో పాల్గొన్న నిర్మల్ జిల్లా బిఆర్ స్ అధ్యక్షులు ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి. కెసిఆర్ అమలు పరిచే సంక్షేమ పథకాలను గడపగడపకు వివరిస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతో అభివృద్ధి సాధించాము అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పల్లె […]

రాజకీయం

ఆమ్ ఆద్మీ పార్టీ నుండి బి ఆర్ ఎస్ లోకి చేరికలు

259 Viewsనవంబర్ 7 —-పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన పువ్వాడ. ఆమ్ఆద్మీ పార్టీకి చెందిన పలువురు ఆ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఖమ్మం టౌన్ టిఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఇసాక్ ఆధ్వర్యంలో ఖమ్మం నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో ఖమ్మం అసెంబ్లీ కన్వీనర్ గాఫూర్, జిల్లా మైనార్టీ అధ్యక్షులు హామిత్, నగర మైనార్టీ అధ్యక్షులు చోటు, సుఫియన్ […]

రాజకీయం

మంచిర్యాల జిల్లా బిజెపి పార్టీలో భారీ చేరికలు

262 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరిన కాంగ్రెస్, BRS పార్టీకి చెందిన 100 మంది యువకులు. దండేపల్లి మండలం మాదాపూర్, మ్యాదరిపేట గ్రామాలకు చెందిన ముగ్గురు మాజీ వార్డు మెంబర్లు మరియు కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీల కార్యకర్తలు ఈరోజు బీజేపీ పార్టీలో చేరగా వారికీ బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి గారు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. మంచిర్యాల అసెంబ్లీ యువ […]