238 Viewsవీర్నపల్లి మండలం తో పాటు చుట్టుపక్క గ్రామాలలో బిఆర్ఎస్ నాయకులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచే ఇంటింటా కరపత్రాలు పంచుతూ కారు గుర్తుకే ఓటు వేసి మంత్రి అభ్యర్థి అయినటువంటి కేటీఆర్ ను అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లతో అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వచ్చిన తర్వాతనే మన నిరుపేదల జీవితాలు బాగుపడ్డాయని ఈసారి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గెలిపించుకున్నట్లయితే యాడున్న రోజుల్లో వీర్నపల్లి మండలం మరింత అభివృద్ధి నాయకులు ఓటర్లతో అంటున్నారు. […]
164 Views-తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయం. -అల్జాపూరి శ్రీనివాస్ (మానకొండూర్ అక్టోబర్ 20) మానకొండూర్ నియోజకవర్గం కేంద్రంలో “నియోజవర్గ ఎన్నికల సన్నాహ సమావేశం” నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి ఆదిలాబాద్ జిల్లా పార్లమెంటు ప్రబారి అల్జాపూరి శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీ అయిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశ పాలన వల్ల నిరుద్యోగులు, రైతులు దళితులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. బిఆర్ఎస్ పార్టీని ప్రజలు బొంద […]
150 Viewsజిల్లా కౌన్సిల్ నెంబర్ చందుపట్ల లక్ష్మారెడ్డి కి సన్మానం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు జిల్లా కౌన్సిలర్ నెంబర్ కు ఎన్నికైనందుకు చందుపట్ల లక్ష్మారెడ్డికి సన్మానించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కంచర్ల పరుశరాములు మద్దుల బుగ్గారెడ్డి పట్టురు రాజేశం గుప్తా పారిపల్లి సంజీవరెడ్డి పొన్నాల తిరుపతిరెడ్డి మానుక కుమార్ వంగల రాజ్ కుమార్ అనూష్ యాదవ్ బోడవత్ రవీందర్ కమ్మరి ఆంజనేయులు మార్పుదయాకర్ రెడ్డి గంట చరణ్ గన్న […]