రాజకీయం

మంచిర్యాల పట్టణంలో టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం

162 Views

మంచిర్యాల జిల్లా

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గం, మంచిర్యాల పట్టణం లోని రెడ్డి కాలనీ లో ప్రతి ఇంటికి కి వెళ్లి సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమాభివృద్ధిని అలాగే బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించి, నవంబర్ 30 వ తేదిన జరిగే ఎన్నికల్లో కారు గుర్తును ఓటు వేసి ఎమ్మెల్యే గా గెలిపించాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ,కరీంనగర్ ఎమ్మెల్సీ మంచిర్యాల నియోజకవర్గ ఇంచార్జ్ భాను ప్రసాద్  ప్రజలను కోరారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *