రాజకీయం

చెన్నూరులో నామినేషన్ వేసిన బాల్క సుమన్

96 Viewsమంచిర్యాల జిల్లా చెన్నూరులో నామినేషన్ దాఖల్ చేసిన బాల్క సుమన్, గురువారం ఉదయం చెన్నూర్ ఆర్డీవో కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారి దత్తుకు మొదటి నామినేషన్ పత్రాలను అందజేశారు. తొలుత స్థానిక జగన్నాధ ఆలయంలో సతీ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండల ఎంపీపీ మంత్రి బాపు, మాజీ జెడ్పీటీసీ బెల్లంకొండ కరుణసాగర్ రావు, డాక్టర్ రాజా రమేష్, సీనియర్ నాయకులు సర్వోత్తమరెడ్డిలతో కలిసి నామనేషన్ దాఖలు చేశారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా […]

రాజకీయం

ధర్మపురి బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ నామినేషన్ దాఖల్

98 Viewsధర్మపురి నవంబర్ 9 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ధర్మపురి నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ నామినేషన్ దాఖలు చేశారు.. అంతకు ముందు ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి సన్నిధితో పాటు.రామగుండంలోని విజయ దుర్గ దేవి, అయ్యప్ప స్వామి ఆలయాల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు నామినేషన్ పత్రాలు(బి ఫామ్)స్వామి అమ్మవారి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమాంత్రోత్సవాలతో కొప్పుల ఈశ్వర్ దంపతులను ఆశీర్వదించారు. రాష్ట్రంలో […]

రాజకీయం

ముచ్చటగా మూడోవసారి నామినేషన్ వేసిన ఎమ్మెల్యే

169 Views– దేవుడు ఆశీస్సులతో ప్రజల మద్దతుతో హైట్రిక్ విజయం సాధిస్తా -ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ (మానకొండూర్ నవంబర్ 09) కుటుంబ సమేతంగా కొండగట్టు అంజన్న ఆలయంలో నామినేషన్ పత్రాలకు పూజలు నిర్వహించి, దర్శనం చేసుకున్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, అనంతరం గురువారం మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ రెండు నామినేషన్ సెట్లను దాఖలు చేశారు. మానకొండూర్ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో కె. లక్ష్మి కిరణ్ కు నామినేషన్ పత్రాలను […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

గజ్వేల్ లో నామినేషన్ వేసిన కేసిఆర్

178 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 9 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి గ‌జ్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మూడోసారి పోటీ చేస్తున్న‌ బీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న ఏం ఎల్ ఏ నామినేష‌న్ ప‌త్రాల‌ను గురువారం ఆర్‌వో కార్యాల‌యంలో ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి స‌మ‌ర్పించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

గజ్వెల్ లో నామినేషన్…..

127 Viewsగజ్వెల్ నవంబర్ 9:రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సిద్దిపేట జిల్లా గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ సమర్పించారు. గజ్వేల్ సీనియర్ పొలిటీషియన్ టిఆర్ఎస్ నాయకులు లక్ష్మీ కాంతారావు, టిఆర్ఎస్ ఉద్యమ నాయకుడు మడుపు భూమిరెడ్డి, టిఆర్ఎస్ నాయకుడు ముదిరాజ్ సంఘం నాయకుడు కొట్టాల యాదగిరిలతో కలిసి కెసిఆర్ గజ్వేల్ ఐఓసీలోని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం భారీగా తరలివచ్చిన టిఆర్ఎస్ శ్రేణులకు అభివాదం చేసి హెలికాప్టర్లో కామారెడ్డికి తరలి వెళ్లారు. Telugu […]

రాజకీయం

బి ఫారం అందించిన వడ్లమూరి కృష్ణ స్వరూప్

114 Viewsహిమాయత్ నగర్ పార్టీ ఆఫీస్ లో దళిత బహుజన పార్టీ,వ్యవస్థాపక అధ్యక్షులు, సుప్రీం కోర్ట్ అడ్వకేట్ గౌరవనీయులు శ్రీ, వడ్లమూరి కృష్ణ స్వరూప్ చేతుల మీదుగా, దళిత బహుజన పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భువనగిరి నియోజకవర్గ అభ్యర్థి యువ నాయకులు బీరం సతీష్ కుమార్ కి పార్టీ బి ఫారం అందించిన వడ్లమూరి కృష్ణ స్వరూప్. ఈ సందర్భంగా బీరం సతీష్ మాట్లాడుతూ దళిత బహుజనుల రాజ్యం కోసం మనందరం కలిసికట్టుగా పోరాటం […]

రాజకీయం

తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రి

104 Viewsతెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని కొన్ని రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేసారు. నిన్న జరిగిన బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోదీ కూడా అదే ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని.. బీసీలకు పెద్దపీట వేస్తున్నది తామేనని ప్రధాని చెప్పారు. ఇక అమిత్ షా, నరేంద్ర మోదీ బీసీ ముఖ్యమంత్రి ప్రకటనతో.. తెలంగాణ బీజేపీలో కొత్త చర్చ మెుదలైంది. రాష్ట్రంలో […]

రాజకీయం

కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు

93 Viewsమంచిర్యాల మున్సిపాలిటీ సూర్య నగర్, తిలక్ నగర్, దొరగారిపల్లి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

కదిలిన పద్మశాలి దండు

198 Views*కదిలిన పద్మశాలి దండు *సుమారు పదివేల మందితో లగిశెట్టి నామినేషన్  సిరిసిల్లలో పద్మశాలి దండు కదిలింది. సుమారు పదివేల మందితో భారీ ర్యాలీగా వచ్చి బుధవారం లగిశెట్టి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. పట్టణంలోని కొత్త బస్టాండ్ నుండి ర్యాలీగా వచ్చి అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి అనంతరం లగిశెట్టి నామినేషన్ దాఖలు చేశారు. ర్యాలీలో దాదాపు 7వేలకు పైగా మహిళలు, 80% పద్మశాలీలతో పాటు అన్ని సామాజిక వర్గాల ప్రజలు పాల్గొన్నారు. […]

రాజకీయం

ఎన్నికల్లో భాగంగా న్యాయవాదుల సంపూర్ణ మద్దతు కేటీఆర్ కె

130 Viewsఎన్నికల్లో భాగంగా న్యాయవాదుల సంపూర్ణ మద్దతు కేటీఆర్ కెనని సీనియర్ న్యాయవాది తంగళ్ళపల్లి వెంకటి తెలిపారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేటీఆర్ ని ఈ ఎన్నికల్లో లక్ష మెజారిటీతో గెలిపించాలని అన్నారు. న్యాయవాదుల సంక్షేమ కృషికి అడగకుండానే ముఖ్యమంత్రి కేసీఆర్ 100 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి పథంలో మందుకు తీసుకెళ్లారని తెలిపారు. ఈ సమావేశంలో న్యాయవాదులు బోద్దుల. […]