రాజకీయం

కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ సెంటర్

84 Viewsగద్వాల్ నవంబర్ 10 :బిఆర్ఎస్ పార్టీ గద్వాల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన బండ్ల క్రిష్ణమోహన్ రెడ్డి. గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ సెంటర్ లో రిటర్న్ంగ్ అధికారికి బిఆర్ఎస్ పార్టీ గద్వాల ఎమ్మెల్యే అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు అందజేసినారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్, న్యాయవాది మనోహర్, గట్టు మండల సర్పంచులు సంఘం అధ్యక్షుడు హనుమంతు నాయుడు, మైనార్టీ నాయకులు ఖలీల్ […]

రాజకీయం

జర్నలిస్టుల సంక్షేమమే బిఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం.

158 Viewsజోగులాంబ గద్వాల్ నవంబర్ 10 :జర్నలిస్టుల సంక్షేమమే బి ఆర్ ఎస్ ప్రభుత్వ ద్యేయం. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి లాంటివారు జర్నలిస్టులు. నడిగడ్డ జర్నలిస్టుల సేవా సమితి కార్యాలయ ప్రారంభోత్సవం లో మున్సిపల్ చైర్మన్ జి చిన్న దేవన్న. జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పురపాలక సంఘం పరిధిలోని రాయచూరు రోడ్ దగ్గర నేడు నడిగడ్డ జర్నలిస్ట్ సేవా సమితి కార్యాలయాన్ని మున్సిపల్ చైర్మన్ జి చిన్న దేవన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన […]

రాజకీయం

అన్ని రంగాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం

93 Views– దుబ్బాక బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు దౌల్తాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుండి నేటి వరకు అన్ని రంగాల్లో విఫలమైందని దుబ్బాక బిజెపి అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు అన్నారు. గురువారం మండల పరిధిలోని గాజులపల్లి, దొమ్మాట, ముబారస్ పూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిన రెండున్నర సంవత్సరాల్లో నియోజకవర్గంలో అభివృద్ధి కోసం పనిచేసినట్లు తెలిపారు. తాను తక్కువ సమయంలోనే […]

రాజకీయం

నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

113 Viewsమంచిర్యాల నియోజకవర్గం మంచిర్యాల నియోజకవర్గం నుంచి మంచిర్యాల బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గా నామినేషన్ దాఖలు చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. ఈ రోజు మంచిర్యాల పట్టణంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎమ్మెల్సీ మంచిర్యాల ఇంఛార్జి భాను ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి ,మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, నల్మాస్ కాంతయ్య తదితరులు పాల్గొన్నారు.   జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి […]

రాజకీయం

బిఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారో వారికి అర్థం కావడం లేదు !

135 Viewsప్రతాప్ రెడ్డి ఓ పిచ్చోడు పిచ్చిపిచ్చి మాట్లాడుతూ తిరుగుతున్నాడు -కెసిఆర్ ఓడిపోతే పథకాలు బంద్ అయితాయంటూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు -2018 ఎన్నికల్లో కెసిఆర్ ను ఓడించాలని హరీష్ రావు డబ్బులిచ్చాడన్న ఆరోపణ నిజం కాదా – గుళ్లో ప్రమాణం చేస్తానన్న ప్రతాప్ రెడ్డి అబద్ధాలు ఆడుతున్నాడు -వాళ్ల నాయకుడు హరీష్ రావే ఆయన మానసిక పరిస్థితి బాగోలేదు అంటున్నారు -గజ్వేల్ ప్రజలకు పిచ్చోనితో ఏం లాభం లేదని అంటున్నారు. -ప్రతాప్ రెడ్డి ఏ పార్టీలో […]

రాజకీయం

చెన్నూరులో నామినేషన్ వేసిన బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్

105 Viewsమంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం నవంబర్ 9 చెన్నూరు నియోజకవర్గం లో బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ నామినేషన్ దాఖలు చేశారు. దుర్గం అశోక్ వెంట మహారాష్ట్ర రాష్ట్రంలోని రాలేగావ్ ఎమ్మెల్యే అశోక్ రామాజీ యూకే మరియు బిజెపి పార్టీ నాయకులు ఉన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

కాంగ్రెస్ పార్టీ నామినేషన్ తో జన సునామీగా మారిన మంచిర్యాల

176 Viewsమంచిర్యాల నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. భార్య సురేఖ, సోదరుడు సత్యపాల్ రావు, కుమారుడు చరణ్ రావు, కోడలు శైలజ లతో కలిసి నామినేషన్ వేశారు. రిటర్నింగ్ అధికారి(ఆర్డీవో) రాములుకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో ప్రేమ్ సాగర్ రావు నివాసంకు తరలివచ్చారు. అక్కడ నుంచి ఐ బీ […]

రాజకీయం

ప్రచార రథం పై నుండి పడిపోయిన మంత్రి కేటీఆర్

126 Viewsనిజామాబాద్ జిల్లా రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు ప్రమాదం తప్పింది. రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ లో కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటుచేసుకుంది. ఆర్మూర్ లో ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఒక్కసారిగా ప్రచార రథానికి ఆకస్మికంగా బ్రేక్ వేయడంతో ఆయన ముందుకు పడ్డారు. అదే వాహనంలో ఉన్న మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి లు కూడా వాహనం నుంచి కింద పడ్డారు. దీంతో ఆ ముగ్గురు నేతలకు స్వల్ప గాయాలయ్యాయి. […]

రాజకీయం

రేపు నామినేషన్ వేయనున్న రఘునాథ్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి

86 Viewsమంచిర్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ మంచిర్యాల ఎమ్మెల్యే అభ్యర్థి రఘునాథ్ రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు.ఐబి చౌరస్తా నుండి బెల్లంపల్లి చౌరస్తా వారికి బైకు ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయనున్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

మంచిర్యాలలో నామినేషన్ వేసిన ప్రేమ్ సాగర్ రావు

116 Viewsమంచిర్యాల జిల్లా నవంబర్ 9 న ప్రేమ్ సాగర్ రావు ఇంటి వద్ద నుంచి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన మంచిర్యాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్