Breaking News రాజకీయం

రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమ రెడ్డి నామినేషన్ కు తరలి వెళ్లిన బిజెపి ప్రజాప్రతినిధులు

359 Viewsసిరిసిల్ల ఎమ్మెల్యే అభ్యర్థి రాణి రుద్రమరెడ్డి శుక్రవారం సిరిసిల్లలో నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండలం నుండి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీగా కార్యకర్తలు తరలి వెళ్లారు. కమలం పువ్వుకు ఓటు వేయాలని భారీ మెజారిటీ తో గెలిపించుకోవాలని కార్యకర్తలను ప్రజలను ఓట్లను అభ్యర్థించారు యువ మోర్చా నాయకులు బైక్ ర్యాలీతో ఎల్లారెడ్డిపేట కొత్త బస్టాండ్ నుండి బయలుదేరారు ఈ కార్యక్రమంలో బిజేపి మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గుండాడి వెంకట్ […]

ఆధ్యాత్మికం రాజకీయం

కామారెడ్డి సభకు తరలి వెళ్లిన నాయకులు…

257 Viewsకామారెడ్డి సభకు తరలి వెళ్లిన నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం కామారెడ్డి పట్టణంలో జరిగే పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సభకు తరలి వెళ్లారు ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి విశేషమైన స్పందన లభిస్తుందన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆరు స్కీముల గ్యారెంటీ కార్డు ద్వారా ప్రజల్లోకి వెళ్లడం జరిగిందన్నారు సిరిసిల్ల నియోజకవర్గం లో […]

రాజకీయం

తెలంగాణలో ముగిసిన నామినేషన్లు

196 Viewsతెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల గడువు ముగిసింది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల లోపు నామినేషన్ వేసేందుకు ఆర్వో కార్యాలయానికి వెళ్లి క్యూలో వున్న అభ్యర్ధులకు అధికారులు అవకాశం కల్పించారు. చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల నుంచి భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. సమయం మించి పోవడంతో కొందరు అభ్యర్ధులు పరుగులు తీశారు. ఈ నెల 13న నామినేషన్ల పరిశీలన, 15 వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల సంఘం గడువు విధించింది. […]

రాజకీయం

నామినేషన్ దాఖలు చేసిన బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘునాథ్

219 Viewsమంచిర్యాల అసెంబ్లీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘునాథ్ వెరబెల్లి ఈరోజు మంచిర్యాల RO కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా మంచిర్యాల పట్టణ ప్రధాన విధుల్లో బీజేపీ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కాషాయ జెండా కార్యకర్తలతో పట్టణం జనసంద్రంగా మారింది. అసెంబ్లీ నలుమూలల నుండి యువ నేత రఘునాథ్కి మద్దుతు గా కార్యకర్తలు భారీగా తరిలి వచ్చి ర్యాలీలో పాల్గొనడం జరిగింది. బీజేపీ కార్యకర్తల బైక్ ర్యాలీ వైష్య […]

రాజకీయం

సిద్దిపేట ప్రజలమైనందుకు గర్విద్దాo…

261 Viewsసిద్దిపేట నవంబర్ 10: సిద్దిపేట గౌరవాన్ని ఎల్లలు దాటించిన నాయకున్ని మెజారిటీ లో మరింత ఎత్తు కు పెంచుదాం… – సిద్దిపేట ప్రజలుగా మనమందరం గర్వ పడాలి. – చిన్నకోడూరు మండలం లోని అనంతసాగర్ గ్రామం లో జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి హరీష్ రావు పక్షాన ఎన్నికల ప్రచారం నిర్వహించిన నాయకులు, పార్టీ శ్రేణులు… సిద్దిపేట నియోజకవర్గం అభివృద్ధిలో దేశానికి ఆదర్శవంతంగా ఉందని జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ తెలిపారు. […]

రాజకీయం

కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కవ్వంపల్లి

340 Viewsజన జాతరలో తడిసి ముద్దయిన కవ్వంపల్లి సత్యనారాయణ… (మానకొండూర్ నవంబర్ 10) మానకొండూరు నియోజకవర్గంలో ఈరోజు కవ్గంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేసారు.. వివిధ మండలాల నుంచి పెద్ద మొత్తంలో కార్యకర్తలు తరలిరావడంతో కరీంనగర్ వరంగల్ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా స్తంబించి పోయిందిి.. కాసేపు ఏం జరుగుతుందో తెలియని ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. జన సంద్రాన్ని చూసి కవ్వంపల్లి సత్యనారాయణ ఉబ్బి తబ్బిపోయాడు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇంతమంది […]

రాజకీయం

చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

480 Viewsనవంబర్ 10 మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న సందర్భంలో మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీ గద్దెరాగడి గ్రామంలో ఈరోజు జరిగిన కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో గద్దెరాగడి గ్రామ ప్రజలు 300 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో 300 మందిని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. తర్వాత వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ తాను ఎంపీ పదవిలో […]

రాజకీయం

ప్రభుత్వ ఉద్యోగులకు డి ఎ చెల్లింపునకు ఈసీ బ్రేక్ వేసింది

194 Viewsతెలంగాణ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు డిఎ చెల్లింపున‌కు ఈసీ బ్రేకులు వేసింది. ఉద్యోగులకు డీఏ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఈ మధ్య ప్రభుత్వం ఈసీకి లేఖ రాసింది . రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో 2022 జులై నెలకు చెందిన డీఏను ఇచ్చేందుకు రెడీ అయింది. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈసీ అనుమతి కోసం ప్రభుత్వం లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన లేఖపై కేంద్ర నిఘా సంస్థల ద్వారా […]

రాజకీయం

కెసిఆర్ సార్ ను గెలిపించుకుందాం…

166 Viewsవర్గల్ మండల్ నవంబర్ 10 :గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలంలోని మల్లారెడ్డిపల్లి అంబర్పేట్ గ్రామాల్లోని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన మండల ప్రజా ప్రతినిధులు బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారంలో తిరిగి మాట్లాడుతూ ఈరోజు పేదఇంటి కూతురు కి అన్న,తమ్ముడు,మమలా నేను ఉన్నాను అంటూ, అవ్వలకు అయ్యలకు పెద్దకొడుకు అయ్యి పెన్షన్ ఇస్తు ప్రతి ఇంట్లో దిపమై ఉన్న మన కేసిఆర్కి ఓటు వెయ్యలసిన అవ్వసరం ఎంతైనా ఉంది అని కొనియాడారు. […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ముస్లింలను ఆదుకుంది కెసిఆర్ ప్రభుత్వమే..

130 Viewsముస్లింలను ఆదుకుంది కెసిఆర్ ప్రభుత్వమే.. ముస్లింలకు సంక్షేమ పథకాలను అందించి విద్యార్థులకు నాణ్యమైన చదువులను అందిస్తూ ముస్లింల అభివృద్ధిని ముఖ్యమంత్రి కేసిఆర్ అన్ని వర్గాలతో పాటు ముస్లింలకు తగిన ప్రాధాన్యత ఇస్తూ ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపారని ముస్లిం నాయకులు అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్, ఎల్లారెడ్డిపేట, బొప్పాపూర్, బండలింగంపల్లి, సింగారం తదితర గ్రామాలలో శుక్రవారం సీనియర్ నాయకులు ముజీబ్ ఆధ్వర్యంలో ప్రచురించిన ముస్లింల కోసం అభివృద్ధి జరిగిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మైనారిటీ […]