రాజకీయం

మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట్ లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం

242 Viewsమంచిర్యాల నియోజకవర్గ లక్షిట్టిపేట లో ఎన్నికల ప్రచారం మంచిర్యాల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు లక్షెటీపేట పట్టణంలో షాపు షాపు కు వెళ్తూ దీపావళీ పండగ శుభాకాంక్షలు తెలుపుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలను వివరిస్తూ, నవంబర్ 30 న జరుగనున్న శాసనసభ ఎన్నికలలో చేతి గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ […]

రాజకీయం

ఎల్లారెడ్డిపేట : కాంగ్రెస్ పార్టీ నీ ఆదరించండి

159 Viewsమైనార్టీల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు సాహెబ్ అన్నారు.మైనార్టీ ల సంక్షేమం కోసం నాలుగు వేల కోట్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేటాయిస్తుందని అన్నారు.వక్ఫ్ బోర్డు ఆస్తులు బిఆర్ ఎస్ పార్టీ వారు అన్యాక్రాతం చేశారని అన్నారు. మైనార్టీ కి చెందిన వారి పిల్లలు పీజీ,డిగ్రీ,ఇంటర్,పదవ తరగతి చదువుకున్న వారి పిల్లలకు ఉపకార వేతనాలు అందిస్తామని అన్నారు. మౌజమ్ లకు ప్రతి నెల పది వేల […]

రాజకీయం

గ్రామదేవతల శోభయాత్ర మహోత్సవం….

169 Viewsకొండపాక నవంబర్ 12: కొండపాక మండలంలోని దుద్దెడ గ్రామంలో దీపావళి పండుగ సందర్భంగా దుద్దెడ పద్మశాలి చేనేత సంఘం ఆధ్వర్యంలో గ్రామ దేవతలు అయిన ముత్యాల పోచమ్మ నల్ల పోచమ్మ మార్కండేయ శోభ యాత్ర మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొనీ ప్రేత్యక మైన పూజలు చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ చేనేత కార్మికులకు పింఛన్లు అందిస్తున్న ఘనత […]

రాజకీయం

ఎఫ్డిసి చైర్మన్ ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీలో చేరినబి జె వై యం జిల్లా కార్యదర్శి బొడ్డు మధుసూదన్ & బి జె పి నాయకులు

143 Viewsమర్కుక్ : పాములపర్తి 24/7 తెలుగు న్యూస్ 13.11.2023 తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పిలుపు మేరకు ఈ రోజు భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరిన బి జె వై యం జిల్లా కార్యదర్శి బొడ్డు మధుసూదన్ మరియు బి జె పి నాయకులు ప్రశాంత్ మహేష్ స్వామి సర్దాని మహేష్ కర్రోళ్ల రవిలు ఈ కార్యక్రమంలో మర్కుక్ మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ […]

రాజకీయం

రోజు రోజుకు అరూరి కి పెరుగుతున్న ప్రజాదరణ !

146 Viewsవర్ధన్నపేట నియోజక వర్గం నవంబర్ 11 24/7 తెలుగు న్యూస్ కేసిఆర్ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన పలువురు బి అర్ ఎస్ పార్టీ లో భారీగా చేరుతున్నారు.హన్మకొండ లోని అరూరి రమేష్ నివాసంలో ముల్కలగూడెం, వంగపహాడ్,హసన్ పర్తి గ్రామాలకు చెందిన 300 మoదికి పైగా వర్ధన్నపేట నియోజకవర్గ బి అర్ ఎస్ పార్టీ అభ్యర్ధి అరూరి రమేష్ సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది.వీరికి కండువా కప్పి పార్టీలోకి […]

రాజకీయం

చెన్నూరు నియోజకవర్గం లో బిజెపి ఎన్నికల ప్రచారం

529 Viewsమంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం. చెన్నూర్ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దుర్గం అశోక్ నామినేషన్ వేసి ప్రచారం మొదటి రోజున చెన్నూర్ లోని అయ్యప్పా స్వామిని దర్శించుకుని ,అదేవిదంగా పారిపెల్లి గ్రామంలో ఖాళ భైరవునికి పూజలు చేసి ప్రచారంలో గడప గడపకు తిరుగుతున్న క్రమంలో ప్రజలే వచ్చి అశోక్కి మద్దతు తెలుపుతూ, ఇక్కడ టిఆర్ఎస్, కాంగ్రెస్ ఎవరు గెలిచిన మల్లీ కొంతమంది లీడర్లు రాజ్యమేలుతారు,అది మాకు తెలుసు మీకు ఏపదవి లేకపోయినా పేద […]

ప్రాంతీయం రాజకీయం

బీఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు !

357 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 11 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో (ఎంపిపి) పాండు గౌడ్ అధ్వర్యంలో జరుగుతున్న పలు అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బీజేపీ పార్టీలో నుండి రజక సంఘం యువజన నాయకులు బొడ్డు సంతోష్,బొడ్డు మహేష్ భూపాల్,బొడ్డు సాయి,శ్రీకాంత్,అరవింద్,నందు, కాసిం , కొండి శ్రీను,దీపక్,మంగి శ్రీకాంత్,మంగి మహేష్ లు (ఎంపిపి)పాండు గౌడ్ చేతుల మీదుగా కండువాలు కప్పుకుని బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా […]

రాజకీయం

నస్పూర్ మున్సిపాలిటీలో టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం

261 Viewsఅసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గం, నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 16 వార్డ్ లో ప్రతి ఇంటికి కి వెళ్లి గౌరవ సీఎం శ్రీ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమాభివృద్ధిని అలాగే బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించి నవంబర్ 30 వ తేదిన జరిగే ఎన్నికల్లో కారు గుర్తును ఓటు వేసి ఎమ్మెల్యే గా గెలిపించాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు  ప్రజలను కోరారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి […]

రాజకీయం

దండేపల్లి మండలం నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు

326 Viewsకాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ సర్పంచ్ కందుల కళ్యాణి అశోక్. దండేపల్లి మండలం రెబ్బనపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ కందుల కళ్యాణి అశోక్ శనివారం రోజున ప్రేమ్ సాగర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన కందుల కల్యాణ అశోక్ కొన్ని అనివార్య కారణాలవల్ల బిఆర్ఎస్ పార్టీకి పోవడం జరిగింది ,మరల శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై సొంతగూడు […]

రాజకీయం

గడపగడపకు బిఆర్ఎస్ కార్యక్రమాలు…

247 Viewsవర్గల్ మండల్ నవంబర్ 11:గజ్వేల్ నియోజకవర్గం, వర్గల్ మండలంలోని వర్గల్ గ్రామంలోని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించినమండల ప్రజా ప్రతినిధులు, బి ఆర్ ఎస్ నాయకులు కలసి ఇంటింటా ప్రచారంలో మాట్లాడుతూ ఈ ప్రపంచంలో ఎక్కడా లేని పధకాలను మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బందు, బీసీ బందు, కేసీఆర్ కిట్టు ఇలా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసిఆర్ కే దక్కిందన్నారు.బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి […]