మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం.
చెన్నూర్ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దుర్గం అశోక్ నామినేషన్ వేసి ప్రచారం మొదటి రోజున చెన్నూర్ లోని అయ్యప్పా స్వామిని దర్శించుకుని ,అదేవిదంగా పారిపెల్లి గ్రామంలో ఖాళ భైరవునికి పూజలు చేసి ప్రచారంలో గడప గడపకు తిరుగుతున్న క్రమంలో ప్రజలే వచ్చి అశోక్కి మద్దతు తెలుపుతూ, ఇక్కడ టిఆర్ఎస్, కాంగ్రెస్ ఎవరు గెలిచిన మల్లీ కొంతమంది లీడర్లు రాజ్యమేలుతారు,అది మాకు తెలుసు మీకు ఏపదవి లేకపోయినా పేద ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు.
ఎవరు ఎన్ని కుట్రలు చేసిన ఎన్ని ప్రలోబాలకు గురి చేసిన మా మనసు నిండా మిరున్నారు. మాకు అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందించే మీరే ముఖ్యం తప్పకుండా కమలం పువ్వుకు ఓటు వేసి గెలిపించు కుంటాం.
మేలు చేసినా వారిని చెన్నూర్ ప్రజలు మరిచి పోరని నిరూపించు కుంటారని తెలుస్తుంది, దుర్గం అశోక్ కమలం పువ్వు గుర్తు పైన ఓటువేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుచున్నారు.






