సిద్దిపేట జిల్లా నవంబర్ 11
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో (ఎంపిపి) పాండు గౌడ్ అధ్వర్యంలో జరుగుతున్న పలు అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బీజేపీ పార్టీలో నుండి రజక సంఘం యువజన నాయకులు బొడ్డు సంతోష్,బొడ్డు మహేష్ భూపాల్,బొడ్డు సాయి,శ్రీకాంత్,అరవింద్,నందు, కాసిం , కొండి శ్రీను,దీపక్,మంగి శ్రీకాంత్,మంగి మహేష్ లు (ఎంపిపి)పాండు గౌడ్ చేతుల మీదుగా కండువాలు కప్పుకుని బిఆర్ఎస్ పార్టీలో చేరారు.





