రాజకీయం

మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట్ లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం

230 Views

మంచిర్యాల నియోజకవర్గ లక్షిట్టిపేట లో ఎన్నికల ప్రచారం

మంచిర్యాల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు లక్షెటీపేట పట్టణంలో షాపు షాపు కు వెళ్తూ దీపావళీ పండగ శుభాకాంక్షలు తెలుపుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలను వివరిస్తూ, నవంబర్ 30 న జరుగనున్న శాసనసభ ఎన్నికలలో చేతి గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *