Breaking News ప్రకటనలు రాజకీయం

సెస్ ను ట్రాన్స్ కో లో విలీనం చేయండి.. కాంగ్రెస్ డిమాండ్

292 Viewsసెస్ ను ట్రాన్స్ కో లో విలీనం చేయండి. పై అంతస్తులో అన్ని గదులు ఉండగా ఆ గదిలోనే ప్రమాదం ఎందుకు జరుగుతుంది? సిరిసిల్ల జిల్లాలో లక్షల మంది వినియోగదారులు ఉన్న సెస్ లో దీపావళి పండుగ పూట అగ్ని ప్రమాదము జరగడం ముమ్మాటికీ కావాలని చేసిందే అని ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ,కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ అన్నారు.మంగళవారం మండల కేంద్రము లో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో […]

రాజకీయం

వర్గల్ మండలంలో బిజెపి హవా…

261 Viewsవర్గల్ మండల్ నవంబర్ 14:సీఎం సొంత ఇలాకా గజ్వేల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి మరియు కాంగ్రెస్ కి భారీ షాక్. వర్గల్ మండలం చౌదరిపల్లి గ్రామంలో 30 మంది కార్యకర్తలు నర్రా ఆంజనేయులు 4 వార్డ్ మెంబర్ ,కేసరి మల్లేష్ మాజీ వార్డ్ సభ్యులు , బోనగిరి నాగులు , పడిగే శ్రీను, పడిగే రామస్వామి , బోండ్ల రమేష్ ,బోయిని శివ ,నెల్లేష్ గజ్వేల్ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ సమక్షంలో బిజెపి […]

రాజకీయం

శ్రీరాంపూర్ ఎస్ఆర్పి వన్ మైన్ వద్ద టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం

315 Viewsశ్రీరాంపూర్ ఎస్ఆర్పి 1 మైన్ వద్ద ఈ రోజు గేట్ మీటింగ్ లో ఎన్నికల ప్రచారం చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణి కార్మికులందరూ, కారు గుర్తుకే ఓటు వేయాలని, తనని మరో సారి దీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి ,  టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి , నాయకులు సురేందర్ రెడ్డి ,మల్ల రెడ్డి, డికొండ అన్నయ్య […]

రాజకీయం

తెలంగాణలో కొన్ని నామినేషన్లు తిరస్కరణ

264 Viewsతెలంగాణలో ఈ నెల 30న జరగనున్న ఎన్నికలకు ప్రధాన ప్రక్రియ అయిన నామినేషన్ల పర్వం ముగిసింది. ఈ క్రమంలో 13 నుంచి నామినేషన్లను పరిశీలను ఈసీ ప్రారంభించింది. కాగా ఒక్క సోమవారమే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 205 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. హైదరాబాద్‌లోని పరిధిలోని 15 నియోజక వర్గాలకు సబంధించిన నామినేషన్లను పరిశీలించగా, 332 మంది అర్హత సాధించారు. అలాగే సరైన పత్రాలు లేని 103 నామినేషన్లను అధికారులు రిజెక్ట్ చేశారు.పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం […]

రాజకీయం

కేటీఆర్ అధిక మెజారిటీతో గెలవాలని 108 దీపాలు తో ప్రత్యేక పూజలు

357 Viewsమంత్రి కేటీఆర్ అధిక మెజారిటీతో గెలవాలని 108 దీపాలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన నారాయణపురం గ్రామవాసులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ సీతారామస్వామి ఆలయంలో 108 దీపాలతో బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు ఆలయం లోపల సిరిసిల్ల నియోజకవర్గం మంత్రి అభ్యర్థి తారక రామారావు అధిక మెజారిటీతో గెలవాలని దీపాలు వెలిగించారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు,ఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, […]

ప్రకటనలు రాజకీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఫ్యాక్స్ చైర్మన్

387 Viewsబాధిత కుటుంబానికి ఎల్లారెడ్డి పేట సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి ఆర్థిక సహాయం అందించారు.ఇటివలే అనారోగ్యంతో మరణించిన బెస్త ఎల్లం కుటుంబాన్ని సోమవారం పరామర్శించి ఓదార్చారు.తనవంతు సహాయంగా 5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.అలాగే భవిష్యత్తులో అన్ని విధాలుగా అండగా ఉంటానని వారికి భరోసా కల్పించారు.మండల కేంద్రంలో ఎవరికి ఏ ఆపద వచ్చిన వెంటనే స్పందిస్తూ అన్ని విధాలుగా అండగా ఉంటున్న కృష్ణారెడ్డి కి స్థానిక కాలనీవాసులు యువకులు ధన్యవాదాలు తెలియజేశారు. Telugu […]

రాజకీయం

సిపి ఆకస్మిక తనిఖీ

280 Views(మానకొండూర్ నవంబర్ 13) కరీంనగర్ కమీషనరేట్ లో గల మానకొండూరు పోలీస్ స్టేషన్ ను సోమవారం కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి ఆకస్మిక తనిఖీచేశారు. పోలీస్ స్టేషన్ లోని పలు రికార్డులను పరిశీలించారు. ఎన్నికల నేరస్థుల, రౌడీ షీటర్ల వివరాలు సి ఐ రాజ్ కుమార్ ను తెలుసుకున్నారు.వీలైనంత ఎక్కువగా ఫ్లాగ్ మార్చ్, రూట్ మార్చ్, వాహన తనిఖీలు,మండలంలో నిర్వహించి ఓటర్ల కు భద్రతా భావాన్ని కలిగించాలన్నారు. పోలీస్ స్టేషన్ లో ఉన్న సిబ్బందితో […]

రాజకీయం

ఒక్కసారి ఓటు వేసి నన్ను గెలిపించండి: ఎమ్మెల్యే అభ్యర్థి రుద్రమ రెడ్డి

301 Viewsఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్, పదిరా, రాగట్లపల్లి గ్రామాలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాణి రుద్రమ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాని రుద్రమ  కమలం పువ్వు గుర్తుపై ఓటేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి నన్ను అధిక మెజారిటీతో గెలిపించగలరని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి పైన గోపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు హనుమంత్ గౌడ్ […]

రాజకీయం

యువత మేల్కోవాలి: కాంగ్రెస్ పార్టీ

303 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని సింగారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన యువకులను ఉద్దేశించి కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సోమవారం యువత మేల్కొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ఈ ఎన్నికలో మేల్కోకపోతే మళ్లీ ఐదు సంవత్సరాలు యువకులు దుర్భరమైన జీవితాలను గడపవలసి వస్తుందన్నారు ఈ ప్రభుత్వం చదువుకున్న యువకులకు ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వదన్నారు. నిరుద్యోగులకు ప్రభఉద్యోగాలు ఇవ్వదని తెలిపారు ఇప్పటికైనా యువత మేల్కొని ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు […]

రాజకీయం

కొండ ఎల్లయ్య పార్థివ దేహానికి నివాళులు అర్పించిన పొన్నం

213 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 13 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి కొండ ఎల్లయ్య గుండె పోటుతో మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి పొన్నం ప్రభాకర్ మృతుని నివాసానికి వెళ్లి ఎల్లయ్య పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్