రాజకీయం

చెన్నూర్ లో ఎన్నికల ప్రచారం చేసిన బాల్క సుమన్

284 Viewsతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేల టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేసింది. దానిలో భాగంగా చెన్నూరు నియోజకవర్గంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నవంబర్ 30న జరిగే పోలింగ్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని  చెన్నూర్ నియోజకవర్గ ప్రజలను కోరారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

కాంగ్రెస్ కు ఓటేస్తే ప్రజలు ఆగమైతరు..

361 Views-ఆరు సూత్రాలు నమ్మితే ప్రజలు ఆగమవ్వడం ఖాయం.. -అభివృద్ధి చూసి ఓటు వేయండి – ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ (తిమ్మాపూర్ నవంబర్ 22 ) కాంగ్రెస్ మాయమాటలు మోసపూరిత హామీలు,వారంటీ గ్యారెంటీ లేని ఆరు సూత్రాల దొంగ కాంగ్రెస్ హామీలను నమ్మి ప్రజలు ఓటేస్తే ఆగమైతరని మళ్లీ ఊర్లను అంధకారం చేస్తారని మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ అన్నారు. తిమ్మాపూర్ మండలంలోని నూస్తులపూర్, మొగిలిపాలెం గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం […]

రాజకీయం

జనసేన ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలో పాల్గొన్న దుర్గం అశోక్

345 Viewsమంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం చెన్నూర్ నియోజకవర్గం మందమర్రిలో జెనసేన సైనికుల ఆధ్వర్యంలో 500 వందల బైకులతో ర్యాలీ పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ అనంతరం మందమర్రి ర్యాలీలో పాల్గొని మాట్లాడుతూ,కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ ఎమ్మెల్యే గా గెలిపిస్తే ఇక్కడ పరిశ్రమ పెట్టి యువతకు ఉపాధి కల్పిస్తామని అంటున్నారు.ఇంతకాలం ఎందుకు పెట్టలేదు ముప్పై సంవత్సరాలుగా ఇక్కడి సంపదను దోసుకొని ఇతర రాష్ట్రాల్లో వేరే దేశాల్లో కంపెనీలు పెట్టీ నెలకొల్పారు ఇప్పటి వరకు చెన్నూర్ […]

రాజకీయం

లక్షెట్టిపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం

305 Viewsనేడు లక్షెట్టిపేట మండలం తిమ్మాపూర్,జెండా వెంకటాపూర్, బలరాంపేట్, లక్ష్మీపూర్,పోతేపల్లి,గుళ్లకోట, మిట్టపల్లి, రంగపేట, చందారం, గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. నవంబర్ 30 తారీఖున జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని రెండు సాగర్ రావు ప్రజలను కోరారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

యువత రాజకీయాల్లోకి రావాలి – బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి రఘునాథ్

366 Viewsయువత రాజకీయాల్లోకి రావాలి అప్పుడే సమాజంలో మార్పు – బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ రఘునాథ్ వెరబెల్లి. ఈరోజు మంచిర్యాల పట్టణంలోని M కన్వేషన్ హాల్ లో మొదటి సారిగా ఓటు హక్కు వినియోగించుకునే యువతతో బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ అభ్యర్థి రఘునాథ్ వెరబల్లి యువ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని రాజకీయాల్లో యువత పాత్ర పై వారికి వివరించడం జరుగుతుంది మరియు పలువురు యువతి యువకులు అడిగిన ప్రశ్నలకు రఘునాథ్ సమాధానం చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా […]

రాజకీయం

రేవంత్ రెడ్డి సభా ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు

293 Views(తిమ్మాపూర్ నవంబర్ 22) కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలో తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ ప్లాజా వద్ద కాంగ్రెస్ పార్టి ఆధ్వర్యంలో జరిగే ఎన్నికల ప్రచార బహిరంగ సభకు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ మేరకు బుధవారం కాంగ్రెస్ పార్టి కార్యకర్తలు, లీడర్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మొరపల్లి రమణ రెడ్డి ఆధ్వర్యంలో సభ ఏర్పాటు పరిశీలించారు.. ఈ సభ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కానుందునా రేవంత్ రెడ్డి సభకు […]

రాజకీయం

బిజెపి పార్టీ ఇంటింటి ఎన్నికల ప్రచారం

271 Viewsబీజేపీ అధికారంలోకి వస్తే పేదలకు ఉచితంగా ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లు- బీజేపీ మంచిర్యాల అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మంచిర్యాల పట్టణం గౌతమి నగర్ లో బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ అభ్యర్థి రఘునాథ్  ఇంటి ఇంటికి వెళ్ళి ప్రజలను కలిసి వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి మరియు అభివృద్ది కొరకు బీజేపీ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది. కేవలం బీజేపీ పార్టీ తోనే సూపరి పాలన సాధ్యం అని […]

రాజకీయం

గడ్డం వివేక్ వెంకటస్వామి ఎన్నికల ప్రచారం

366 Viewsవివేక్ వెంకటస్వామి@నారాయణ పూర్ కాళేశ్వరం కట్టి కేసీఆర్ లక్ష కోట్ల రూపాయల సొమ్మును గంగలో కలిపిండు. బంగారు తెలంగాణ అని కుటుంబాన్ని బంగారం చేసుకున్నాడు. నేను ఎం తప్పు చేశా అని ఐటీ అధికారులు సోదాలు చేశారు. నిన్న రోజంతా నన్ను హౌస్ అరెస్ట్ చేసి ప్రచారం చేయకుండా అడ్డుకున్నారు. మోదీ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు పన్నులు పెంచుతూ ప్రజలని ఇబ్బంది పెడుతున్నారు. కాంగ్రెస్ ను గెలిపించండి అన్ని వర్గాల ప్రజలకు మంచి జరుగుతుంది. జిల్లపేల్లి […]

రాజకీయం

నకిలీ ఆడియోలతో రసమయి గెలుపును ఆపలేరు…

380 Viewsదరువు ఎల్లన్న విశ్వసనీయతను దెబ్బ తీయలేరు.. (మానకొండూర్ నవంబర్ 22) మానకొండూరు నియోజకవర్గం లో మంగళవారం సాయంత్రం నుండి సోషల్ మీడియాలో, కొన్ని చానలలో సర్కులేట్ అవుతున్నన ఆడియో లో తాను రసమయి సంభాషించినట్లు ఆ సంభాషణలో కేసీఆర్ను బూతులు తిట్టినట్టు వైరల్ అవుతున్న ఆడియో పై దరువు ఎల్లన్న మానకొండూరులో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఓ నకిలీ ఫ్యాబ్రికేటెడ్ ఆడియోను సృష్టించి దానిని సోషల్ మీడియా ద్వారా వైరల్ చేస్తూ […]

రాజకీయం

గడ్డం వివేక్ కాన్వాయి తనకి చేసిన పోలీసులు

291 Viewsమంచిర్యాలజిల్లా మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ సి సి క్రాస్ రోడ్డు లో పోలీసుల తనిఖీలు. చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి కాన్వాయి ని ఆపి తనిఖీ చేసిన పోలీసులు. వివేక్ కార్ తో పాటు కాన్వాయ్ లో ఉన్న కార్యకర్తలు మీడియా వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు.ఎలక్షన్ కోడ్ లో భాగంగా తనిఖీ చేశామన్న పోలీసులు.పోలీసుల తనిఖీలకు సహకరించిన వివేక్ వెంకటస్వామి.   జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్