వివేక్ వెంకటస్వామి@నారాయణ పూర్
కాళేశ్వరం కట్టి కేసీఆర్ లక్ష కోట్ల రూపాయల సొమ్మును గంగలో కలిపిండు.
బంగారు తెలంగాణ అని కుటుంబాన్ని బంగారం చేసుకున్నాడు.
నేను ఎం తప్పు చేశా అని ఐటీ అధికారులు సోదాలు చేశారు.
నిన్న రోజంతా నన్ను హౌస్ అరెస్ట్ చేసి ప్రచారం చేయకుండా అడ్డుకున్నారు.
మోదీ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు పన్నులు పెంచుతూ ప్రజలని ఇబ్బంది పెడుతున్నారు.
కాంగ్రెస్ ను గెలిపించండి అన్ని వర్గాల ప్రజలకు మంచి జరుగుతుంది.






