రాజకీయం

లక్షెట్టిపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం

288 Views

నేడు లక్షెట్టిపేట మండలం తిమ్మాపూర్,జెండా వెంకటాపూర్, బలరాంపేట్, లక్ష్మీపూర్,పోతేపల్లి,గుళ్లకోట, మిట్టపల్లి, రంగపేట, చందారం, గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.

నవంబర్ 30 తారీఖున జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని రెండు సాగర్ రావు ప్రజలను కోరారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *