మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం
చెన్నూర్ నియోజకవర్గం మందమర్రిలో జెనసేన సైనికుల ఆధ్వర్యంలో 500 వందల బైకులతో ర్యాలీ పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ అనంతరం మందమర్రి ర్యాలీలో పాల్గొని మాట్లాడుతూ,కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ ఎమ్మెల్యే గా గెలిపిస్తే ఇక్కడ పరిశ్రమ పెట్టి యువతకు ఉపాధి కల్పిస్తామని అంటున్నారు.ఇంతకాలం ఎందుకు పెట్టలేదు ముప్పై సంవత్సరాలుగా ఇక్కడి సంపదను దోసుకొని ఇతర రాష్ట్రాల్లో వేరే దేశాల్లో కంపెనీలు పెట్టీ నెలకొల్పారు ఇప్పటి వరకు చెన్నూర్ నియోజకవర్గంలో ఏ ఒక్కరికీ నీ కంపెనీలో ఎందుకు పని కల్పించలేదు అని అన్నారు.
ప్రజలారా ఆలోచించండి కేవలం ఓట్ల కోసమే మాయ మాటలు చెపుతున్నాడు. ఈ మాటలు విని మోసపోకండి వివేక్ని నమ్మి మీరు కాంగ్రస్ పార్టీకి ఓటు వేస్తే మల్లీ ఐదు సంవత్సరాల పాటు గోసపడతరు వివేక్ ని సామాన్యులు టీవీ ల్లో చూడడమే కాని కలసి మాట్లాడే పరస్థితి ఉండదు అంతా లీడర్ల వ్యవస్థ పీఏ.ల వ్యవస్థ ఉంటది ఏ లీడర్ లేదు ,ఏ, పీ ఏ, లేదు ప్రజలందరికి అందుబాటులో ఉంటా ఎవరు ఎంత ఇచ్చినా తీసుకోండి కాని ఓటు మాత్రం కమలం పువ్వు పైన ఓటువేసి గెలిపించండి కమలం పువ్వు పైన ఓటువేసి గెలిపిస్తే అది నా గెలుపు కాదు అది మీగెలుపని ప్రజల గెలుపు అని అన్నారు.
