రాజకీయం

బీఆర్‌ఎస్‌ పాలనలోనే అభివృద్ధి, సంక్షేమం

251 Viewsకౌకుంట్ల మండలం తిర్మలాపూర్ (నవంబర్ 27) 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేదలకు మరింత లబ్ధ్ది చేకూరేవిధంగా ఎన్నికల మ్యానిఫెస్టోను రూపొందించారని, దాని వల్ల రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి ఆలవెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని పార్టీకార్యకర్తలు, మహిళలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించి కారుగుర్తుకు ఓటువేయాలని కోరారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కేసీఆర్‌ను మూడోసారి కూడా […]

రాజకీయం

బిఆర్ఎస్ పార్టీకే మాలల మద్దతు

260 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (నవంబర్ 27) తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాలల సమస్యలను పరిష్కరిస్తామన్న టిఆర్ఎస్ పార్టీకే తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల మద్దతు ఉంటుందని తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేసీఆర్ ప్రభుత్వమే హైదరాబాద్ నగరంలో ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ పితామహుడు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని […]

రాజకీయం

లక్షెట్టిపేట మండలంలో టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం

223 Viewsఅసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గం, లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామం లో  టిఆర్ఎస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ. సీఎం శ్రీ కేసీఆర్  నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమాభివృద్ధిని అలాగే బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించి నవంబర్ 30 వ తేదిన జరిగే ఎన్నికల్లో కారు గుర్తును ఓటు వేసి ఎమ్మెల్యే గా గెలిపించాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ప్రజలను కోరారు. […]

రాజకీయం

దండేపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ రోడ్ షో

270 Viewsప్రేమ్ సాగర్ రావు వెంట తండోపతండాలుగా తాళ్లపెట్ గ్రామస్తులు. దండేపల్లి మండలం, తాళ్ళపేట్ లో   ప్రేమ్ సాగర్ రోడ్ షో  నిర్వహించారు. హారతులతో మహిళలు, కేరింతలతో యువత, చిరునవ్వుతో చిన్నారులు, ఆనందోత్సవంలో రైతులు ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. కాగా, ప్రేమ సాగర్ రావు మాట్లాడుతూ నవంబర్ 30 తారీఖున జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని తాళ్లపేట గ్రామ ప్రజలను కోరారు.   […]

రాజకీయం

మంచిర్యాల బీజేపీ రోడ్ షో లో అమిత్ షా

308 Viewsతెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘునాథ్,అమిత్ షా  రోడ్ షో కార్యక్రమంలో పాల్గొన్నారు. బిజెపి ఎన్నికల ప్రచార రోడ్ షో కార్యక్రమం మంచిర్యాల శ్రీనివాస టాకీస్ నుండి ముఖరం చౌరస్తా,  మార్కెట్ ఏరియా, బస్టాండ్ ఏరియా మీదుగా భారతీయ జనతా పార్టీ రోడ్డు షో నిర్వహించడం జరిగింది. అమిత్ షా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీని నవంబర్ 30 తారీఖున జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పువ్వుకు […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

ప్రధాని మోదీ నీ కలిసిన అనూష్ యాదవ్…

257 Viewsప్రధాని మోదీ నీ కలిసిన అనూష్ యాదవ్.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తూప్రాన్ లో నిర్వహించిన విజయ సంకల్ప సభకు విచ్చేసిన సందర్భంగా సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం దుమాల గ్రామానికి చెందిన బిజెపి గజ్వేల్ నియోజకవర్గ విస్తారక్ చేకూటి అనూష్ యాదవ్ మోదీ నీ కలిశారు మారుమూల గ్రామానికి చెందిన తను దేశ ప్రధానిని కలిసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని అనూష్ తెలిపారు ఇలా సాధారణ కార్యకర్తలు సైతం ప్రధానిని […]

రాజకీయం

కెసిఆర్ బహిరంగ సభ….

306 Viewsగజ్వేల్ నవంబర్ 27:28 నవంబర్ 23 రోజున గజ్వెల్ లో జరగబోయే సీఎం కేసీఆర్ గ సభ ప్రాంగణం ఏర్పాట్లను పరిశీలించిన ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి మున్సిపల్ చైర్మన్ ఎన్సి . రాజమౌళి గుప్తా, మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి. వారి వెంట కౌన్సిలర్స్ గంగిశెట్టి చందన రవీందర్ దుంబాల లక్ష్మి కిషన్ రెడ్డి, శీర్ల శ్యామల మల్లేష్ యాదవ్, తదితరులు ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com

రాజకీయం

చెన్నూరులో 18,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తున్న – దుర్గం అశోక్

275 Viewsతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా చెన్నూర్ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ వీడియోతో మాట్లాడుతూ చెన్నూర్ నియోజకవర్గంలో 18 వేల ఓట్ల మెజారిటీతో బిజెపి పార్టీ తరఫునుండి చెన్నూరులో గెలుస్తున్నానని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలో మా గెలుపు ఖాయం అయిందని చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరూ నన్ను ఆదరిస్తున్నారని ఈనెల 30వ తారీకు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకే తమ ఓటు వేసి నన్ను గెలిపిస్తున్నారని తెలిపారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి […]

రాజకీయం

జైపూర్ మండలంలో బిజెపి పార్టీ ఎన్నికల ప్రచారం – దుర్గం అశోక్

321 Viewsతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న వేళ బీజేపీ పార్టీ చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు జైపూర్ మండలంలో బిజెపి పార్టీ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. తర్వాత బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ మాట్లాడుతూ నవంబర్ 30 తారీఖున జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పువ్వుకి తమ అమూల్యమైన ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి […]

రాజకీయం

ఎసిసిలో బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం

271 Viewsఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల్ 10 వార్డు ACC ఆదర్శనగర్ శ్రీనివాస కాలనీ లో నడిపెల్లి దివాకర్ రావు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కేసీఆర్  ప్రవేశపెట్టిన పథకాలను వార్డు ప్రజలకు వివరిస్తూ 10 వార్డ్ కౌన్సిలర్ ఆసంపల్లి లావణ్య నగేష్ ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న దివాకర్ రావు తనయుడు నడిపెల్లి  విజిత్ రావు మరియు మహిళ నాయకులు వాడు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ […]