తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా చెన్నూర్ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ వీడియోతో మాట్లాడుతూ చెన్నూర్ నియోజకవర్గంలో 18 వేల ఓట్ల మెజారిటీతో బిజెపి పార్టీ తరఫునుండి చెన్నూరులో గెలుస్తున్నానని తెలిపారు.
చెన్నూరు నియోజకవర్గంలో మా గెలుపు ఖాయం అయిందని చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరూ నన్ను ఆదరిస్తున్నారని ఈనెల 30వ తారీకు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకే తమ ఓటు వేసి నన్ను గెలిపిస్తున్నారని తెలిపారు.
