24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (నవంబర్ 27)
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాలల సమస్యలను పరిష్కరిస్తామన్న టిఆర్ఎస్ పార్టీకే తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల మద్దతు ఉంటుందని తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేసీఆర్ ప్రభుత్వమే హైదరాబాద్ నగరంలో ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ పితామహుడు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని స్థాపించడం ఎంతో హర్షించదగ్గ విషయం. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం గర్వంగా భావిస్తున్నాం, దళిత బందు పథకం ద్వారా దళితుల వ్యాపారవేత్తలుగా అభివృద్ధి చెందడానికి దళిత బంధు పథకం అద్భుతంగా ఉందని ఎలాంటి పూచికత్తు లేకుండా దళిత దళిత బందు ఇస్తున్నారని, మతాలకు అతీతంగా పేద బడుగు బలహీన వర్గాల ఆడపిల్లల పెళ్లిల కోసం ప్రవేశపెట్టినటువంటి కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్ పథకంతో ఎంతోమందికి ఉపయోగపడుతుంది, పేదలకు వృద్ధాప్య వితంతు వికలాంగులకు పెన్షన్ అద్భుతంగా ఉన్నాయి, రైతులకు రైతుబంధు, రైతు బీమా, రుణమాపి అందిస్తున్నటువంటి వ్యక్తి మన కేసీఆర్, కెసిఆర్ ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్ల నీళ్లు ఇస్తున్నారు, మిషన్ కాకతీయ ద్వారా వ్యవసాయ రంగానికి ప్రతి ఎకరానికి సాగునీటి అందిస్తున్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మరియు వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంటును కూడా ఇస్తున్నారు దాని వలన వరి పంటను పండితులను దేశంలోనే రెండో స్థానాన్ని చేరుకున్న తెలంగాణ రాష్ట్రం అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థులకు గురుకులాల పాఠశాలలను స్థాపించి లక్షల మంది విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం, విదేశీ విద్య కోసం అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ప్రతి విద్యార్థికి ప్రతి సంవత్సరం 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నటువంటి ఏకైక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం, మత్స్యకారులకు చేపలు ఉచితంగా పంపిణీ చేస్తే చెరువులో చేపలను గంగా పంపిణీ చేస్తే చెరువులలో చేపలు పెంచి గణనీయమైనటువంటి అభివృద్ధిలోకి వచ్చినవారు , కంటి వెలుగు పథకం ద్వారా అన్ని గ్రామాల్లో కంటి వెలుగు కేంద్రం స్థాపించి అక్కడ ఉన్న పేదల బడుగుల బలహీన వర్గాల ప్రజలందరికీ కండ్లను పరీక్షించి అవసరం ఉంటే ఆపరేషన్లను కూడా చేసి కళ్ళద్దాలను ఇవ్వడం జరిగింది , ప్రభుత్వం పాఠశాలలో మధ్యాహ్నం భోజనమే కాకుండా ఉదయం టిఫిన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది బీసీ బందు మైనార్టీ బంద్ ఇలాంటి సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి. మా ప్రజలకు కూడా అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయి ఇలా అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సంక్షేమం పలకల ద్వారా ప్రజల అభివృద్ధి చెందిన తరుణంలో మళ్లీ బిఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టాలంటే ప్రతి ఒక్కరు కార్ గుర్తుకు ఓటు వేయాలని కోరుచున్నాము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాలలు అందరూ కూడా కారు గుర్తుకు ఓటేయాలని పిలుపునివ్వటం జరిగింది.
