గజ్వేల్ నవంబర్ 27:28 నవంబర్ 23 రోజున గజ్వెల్ లో జరగబోయే సీఎం కేసీఆర్ గ సభ ప్రాంగణం ఏర్పాట్లను పరిశీలించిన ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి మున్సిపల్ చైర్మన్ ఎన్సి . రాజమౌళి గుప్తా, మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి. వారి వెంట కౌన్సిలర్స్ గంగిశెట్టి చందన రవీందర్ దుంబాల లక్ష్మి కిషన్ రెడ్డి, శీర్ల శ్యామల మల్లేష్ యాదవ్, తదితరులు ఉన్నారు.




