ప్రధాని మోదీ నీ కలిసిన అనూష్ యాదవ్..
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తూప్రాన్ లో నిర్వహించిన విజయ సంకల్ప సభకు విచ్చేసిన సందర్భంగా సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం దుమాల గ్రామానికి చెందిన బిజెపి గజ్వేల్ నియోజకవర్గ విస్తారక్ చేకూటి అనూష్ యాదవ్ మోదీ నీ కలిశారు మారుమూల గ్రామానికి చెందిన తను దేశ ప్రధానిని కలిసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని అనూష్ తెలిపారు ఇలా సాధారణ కార్యకర్తలు సైతం ప్రధానిని కలవటం కేవలం బిజెపి లోనే సాధ్యం అని వారు భావిస్తున్నారు.
