237 Viewsతెలంగాణలో కాంగ్రెస్దే ముందంజలో ఉన్నది ఇప్పటివరకు చూసిన కౌంటింగ్లో కాంగ్రెస్ 63 బి ఆర్ ఎస్ 39 బిజెపి 10 స్థానాలకే పరిమితమైంది. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
రాజకీయం
ఓట్ల కౌంటింగ్ కి సర్వం సిద్ధం కలెక్టర్ సంతోష్
338 Viewsతెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కౌంటింగ్ మంచిర్యాల జిల్లాలో ముల్కలలోని ఐజ ఇంజనీరింగ్ కాలేజీలో ఓట్ల కౌంటింగ్ కి సర్వం సిద్ధం చేసిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ సంతోష్. మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల మంచిర్యాల, చెన్నూర్ మరియు బెల్లంపల్లి ఓట్ల కౌంటింగ్ ఒకే ప్రదేశంలో లెక్కింపుకు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు బ్యాలెట్ పేపర్ ఓట్లను లెక్కింపు ప్రారంభమవుతుంది , తర్వాత ఈవీఎం మిషన్ ఓటింగ్ ప్రారంభమవుతుంది. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి […]
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్
272 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 2) ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఈరోజు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్న వారిలో బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి , తిరుపతి రెడ్డి , నాయకులు పోలీస్ గోవింద్ రెడ్డి , బాలకృష్ణా రెడ్డి , రాజేష్ , తదితరులు పాల్గొన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
మంచిర్యాల జిల్లా ప్రజలు కోసం పనిచేస్తా – ప్రేమ్ సాగర్ రావు
237 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గం. రాష్ట్రంలో, మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టపోతున్న ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.బీఆరెస్ పై విసిగిన ప్రజలు మార్పు కోరుకున్నారని చెప్పారు. బీఆరెస్ కు ప్రత్యామ్నాయ ముగా కాంగ్రెస్ ను ఎన్నుకుని అధికారంలోకి తీసుకురావడానికి కంకణ బద్ధులు కావడం అభినందనీయమని కొనియాడారు. కాంగ్రెస్ అధికారపగ్గాలు చేపట్టగానే […]
ఓటు వేసిన సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్
397 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 30 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాముల పర్తి గ్రామంలో గురువారం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రం లో ఓటు వేసిన సామాజిక కార్యకర్త మర్కుక్ మండల హ్యూమన్ రైట్స్ సెక్రటరీ తాండ బాలకృష్ణ గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటు మన జన్మ హక్కు ఓటును వృదా చేయవద్దని ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అన్నారు. […]
మంచిర్యాల జిల్లాలో ఎన్నికల పోలింగ్ సర్వం సిద్ధం
302 Viewsతెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రేపు జరగబోయే పోలింగ్కు సర్వం సిద్ధం చేసిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ సంతోష్, కలెక్టర్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల, బెల్లంపల్లి మరియు చెన్నూర్ మూడు నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధం చేసింది. ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎలక్షన్ కొనసాగుతుంది. ఈ సమయాన్ని ప్రతి ఒక్క ఓటరు ఉపయోగించుకోవాల్సిందిగా ఆయన తెలిపారు. ప్రతి ఓటర్ అభ్యర్థి తమ ఓటు హక్కును […]
పోలింగ్ కు పటిష్టమైన బందోబస్త్
285 Viewsసమస్యత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 3052 సివిల్ అధికారులు సిబ్బంది, 16 కంపెనీ ల కేంద్ర బలగాలు, 1150 ఇతర రాష్ట్రాల సిబ్బంది తో ఎన్నికల నిర్వహణ. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జిల్లా, మంచిర్యాల జిల్లాలో ఉన్న 06 డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుండి సెక్టార్ అధికారులు, పోలీసు రూట్ మొబైల్ అధికారులు, ఆర్ముడ్ అధికారులతో పోలింగ్ […]










