24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 2)
ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఈరోజు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్న వారిలో బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి , తిరుపతి రెడ్డి , నాయకులు పోలీస్ గోవింద్ రెడ్డి , బాలకృష్ణా రెడ్డి , రాజేష్ , తదితరులు పాల్గొన్నారు.





