289 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల నియోజకవర్గ రైతులకు బీజేపీ మంచిర్యాల అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి హామీ పత్రం. 30 నవంబర్ 2023 వ రోజు జరగబోతున్న ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యేగా గెలిస్తే మంచిర్యాల అసెంబ్లీ పరిధిలోని రైతులందరికీ నా మాటగా ఇస్తున్న అని బాండ్ పేపర్ రాసి ఇచ్చిన రఘునాథ్. 1. రైతులు పండించిన పంట మొత్తాన్ని తరుగు లేకుండా ప్రతీగింజను కొంటాను. 2. కొనుగోలు చేసిన ప్రతీ రైతు పంటకు […]
176 Viewsవ్యవసాయ క్షేత్రం చుట్టూ ఓమ్ని వ్యాన్ నడిపి మార్గమధ్యలో రైతుల యోగక్షేమలు తెలుసుకున్న కేసీఆర్ సిద్దిపేట జిల్లా, మర్కుక్ మండలం: మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎర్రవల్లి గ్రామ సమీపంలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రం చుట్టూ ఓమ్ని వ్యాన్ నడిపి, మార్గమధ్యలో కలిసిన రైతుల యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత ప్రమాదవశత్తు కెసిఆర్ ఎడమ కాలు తొంటి విరగడం జరిగింది. ఆస్పత్రిలో కాలుకు ఆపరేషన్ చేయించుకున్న అనంతరం డాక్టర్ల సూచన మేరకు […]
163 Viewsవర్ధన్నపేట అక్టోబర్ 24:వర్ధన్నపేట ప్రజా ఆశీర్వాద సభ స్థలి ని పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి. ఈ నెల 27న భట్టుపల్లి లో నిర్వహించనున్న సీఎం కెసిఆర్ వర్ధన్నపేట ప్రజా ఆశీర్వాద సభ స్థలిని స్థానిక ఎమ్మెల్యే, టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి ఆరూరి రమేష్ తో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే రమేష్ […]