రాజకీయం

కాంగ్రెస్ పార్టీ ప్రభ బండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

121 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 26) ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శ్రీ కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు నర్సంపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నుండి ఏర్పాటు చేసిన ప్రభ బండ్లను కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి,మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ పోరిక బలరాం నాయక్ అదేవిధంగా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు […]

రాజకీయం

ఆంజనేయస్వామి ఆలయంలో కొప్పుల ప్రత్యేక పూజలు

105 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 26) మంచిర్యాల జిల్లా కేంద్రం పర్యటన లో భాగంగా మంగళవారం పాత గర్మిళ్ల లోని శ్రీ భక్తాంజనేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు విజిత్ రావు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ఉద్యమకారుడు దరువు ఎల్లన్న కు సన్మానం…

130 Views ఉద్యమకారుడు దరువు ఎల్లన్న కు సన్మానం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం, జడ్పిటిసి కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారుడు దరువు ఎల్లన్నకు సహకార సంఘం చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు, మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు దరువు ఎల్లన్న ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి రావడంతో సహకార సంఘం పాలకవర్గం ఆధ్వర్యంలో సన్మానించారు అనంతరం […]

రాజకీయం

అరూరికి మద్దతు తెల్పిన చార్టర్డ్ అకౌంట్స్ అసోసియేషన్ బృందం

122 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 25) వరంగల్ చార్టర్డ్ అకౌంట్స్ అసోసియేషన్ బృందం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి అరూరి రమేశ్ ని మర్యాదపూర్వకంగా కలిసి వారి సంపూర్ణ మద్దుతు తెలియజేశారు. మద్దతు తెల్పిన వారిలో చార్టర్డ్ అకౌంట్స్ అసోసియేషన్ బృందం సభ్యులు కొయ్యడ రాజు, భగవాన్, సుజిల్,వినీల్, వంశి,రామకృష్ణ, దరాహాస్ , శ్రీపాల్ ఉన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

బస్టాండ్లలోని దుకాణాల్లో ఇష్టారాజ్యాంగా రేట్లు!

130 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 25) ప్రతి వస్తువుపై రూ.5 నుంచి రూ.15 వరకు అదనంగా వసూలు తెలంగాణ: ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బస్టాండ్ల పరిధిలోని దుకాణాలను లీజు ప్రాతిపదికన టెండర్లు పిలిచి సంస్థ అద్దెకి ఇస్తుంది. నిబంధనల ప్రకారం దుకాణాదారులు ఎమ్మార్పీ ధరలకు మించి వస్తువులు అమ్మకూడదు. కానీ ఉమ్మడి జిల్లాలోని ఏ బస్టాండ్లో చూసినా ఆ పరిస్థితి లేదు. బస్టాండ్లో అమ్మకాలు జరిపే ప్రతి వస్తువుపై రూ.5 నుంచి రూ.15 […]

రాజకీయం

రాబోయే 2-3 తేదీ లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం

100 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 25) తెలంగాణ:రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. రాబోయే 2-3 తేదీ లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది.ఈ మేరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పగటి పూట పలు జిల్లాల్లో 39 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.రాత్రి పూట 26 డిగ్రీలకు పైనే నమోదు అవుతున్నాయని పేర్కొంది. గత కొన్ని రోజుల వ్యవధిలోనే 4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరగడం గమనార్హం. […]

Breaking News ప్రకటనలు రాజకీయం

హోలీ పండగన కోడిగుడ్లు ఆమ్లెట్ గా అయ్యాయి … కొంతమంది యువకులవికృత చేష్టలు..

90 Viewsసాధారణంగా హోలీ పండుగ రోజున అందరూ ప్రకృతి సిద్ధంగా ఉన్న రంగులను చల్లుకుంటారు. మోడీ తయారు చేసిన రంగులను వాడేవారు. కానీ ఇప్పుడు అది ప్రకృతి విరుద్ధంగా మారింది. ఆయిల్ గ్రీస్ బురద పాలిష్ వంటి వాటికి అంతకుముందు ప్రాధాన్యత ఇచ్చేవారు ఇప్పుడు మరో రకంగా కోడిగుడ్లు నెత్తిమీద చల్లడం దుర్గ అందంగా వాసన రావడం ఇలాంటి వికృత చేష్టలు యువకులే పాల్పడడం ఎంతవరకు సమంజసం అని మేధావి వర్గాలు భావిస్తున్నాయి. చూడ చక్కగా రంగులు […]

రాజకీయం

కాంగ్రెస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ

129 Viewsపెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి మొదటి సారిగా పెద్దపల్లి పార్లమెంట్ కు వస్తున్న సందర్బంగా గడ్డం వంశీ కృష్ణకి మరియు   చెన్నూర్ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామకి పెద్దపల్లి, రామగుండం, చెన్నూర్ నియోజకవర్గలో ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కాకా అభిమానులు.   జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

వరి వేస్తే ఊరేనన్న వెంకట్రామిరెడ్డికి బిఅర్ఎస్ ఎంపీ టికెట్ ఇచ్చింది

133 Views-ఐఏఎస్ గా ఉన్నప్పుడు ఆయన అత్యంత అవినీతిపరుడు – ఆయనకు టికెట్ ఇచ్చి రైతులను కేసీఆర్ మరోసారి మోసం చేస్తున్నారు – ఉమ్మడి మెదక్ జిల్లాను దోచుకున్న వ్యక్తి – ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి – పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుంది – సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ సిద్ధిపేట; రైతులు వరి వేస్తే ఊరి వేసుకోక […]

రాజకీయం

సీసీ రోడ్ నిర్మాణ పనులు ప్రారంభం..

184 Views(తిమ్మాపూర్ మార్చి 22) తిమ్మాపురం మండలం గొల్లపల్లి గ్రామంలో ఎంజిఎన్ఆర్ఈజిఎస్ నుండి 5 లక్షల నిధుల తో నిర్మాణం చేపట్టిన సిసి రోడ్డు పనులను కాంగ్రెస్ పార్టి కరీంనగర్ జిల్లా కార్యదర్శి మామిడి అనిల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు సిసి రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించినట్లు తెలిపారు.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని, గ్రామాల అభివృద్దే ధ్యేయంగా […]