282 Views(తిమ్మాపూర్ నవంబర్ 22) కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలో తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ ప్లాజా వద్ద కాంగ్రెస్ పార్టి ఆధ్వర్యంలో జరిగే ఎన్నికల ప్రచార బహిరంగ సభకు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ మేరకు బుధవారం కాంగ్రెస్ పార్టి కార్యకర్తలు, లీడర్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మొరపల్లి రమణ రెడ్డి ఆధ్వర్యంలో సభ ఏర్పాటు పరిశీలించారు.. ఈ సభ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కానుందునా రేవంత్ రెడ్డి సభకు […]
రాజకీయం
బిజెపి పార్టీ ఇంటింటి ఎన్నికల ప్రచారం
260 Viewsబీజేపీ అధికారంలోకి వస్తే పేదలకు ఉచితంగా ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లు- బీజేపీ మంచిర్యాల అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మంచిర్యాల పట్టణం గౌతమి నగర్ లో బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ అభ్యర్థి రఘునాథ్ ఇంటి ఇంటికి వెళ్ళి ప్రజలను కలిసి వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి మరియు అభివృద్ది కొరకు బీజేపీ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది. కేవలం బీజేపీ పార్టీ తోనే సూపరి పాలన సాధ్యం అని […]
గడ్డం వివేక్ వెంకటస్వామి ఎన్నికల ప్రచారం
356 Viewsవివేక్ వెంకటస్వామి@నారాయణ పూర్ కాళేశ్వరం కట్టి కేసీఆర్ లక్ష కోట్ల రూపాయల సొమ్మును గంగలో కలిపిండు. బంగారు తెలంగాణ అని కుటుంబాన్ని బంగారం చేసుకున్నాడు. నేను ఎం తప్పు చేశా అని ఐటీ అధికారులు సోదాలు చేశారు. నిన్న రోజంతా నన్ను హౌస్ అరెస్ట్ చేసి ప్రచారం చేయకుండా అడ్డుకున్నారు. మోదీ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు పన్నులు పెంచుతూ ప్రజలని ఇబ్బంది పెడుతున్నారు. కాంగ్రెస్ ను గెలిపించండి అన్ని వర్గాల ప్రజలకు మంచి జరుగుతుంది. జిల్లపేల్లి […]
నకిలీ ఆడియోలతో రసమయి గెలుపును ఆపలేరు…
370 Viewsదరువు ఎల్లన్న విశ్వసనీయతను దెబ్బ తీయలేరు.. (మానకొండూర్ నవంబర్ 22) మానకొండూరు నియోజకవర్గం లో మంగళవారం సాయంత్రం నుండి సోషల్ మీడియాలో, కొన్ని చానలలో సర్కులేట్ అవుతున్నన ఆడియో లో తాను రసమయి సంభాషించినట్లు ఆ సంభాషణలో కేసీఆర్ను బూతులు తిట్టినట్టు వైరల్ అవుతున్న ఆడియో పై దరువు ఎల్లన్న మానకొండూరులో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఓ నకిలీ ఫ్యాబ్రికేటెడ్ ఆడియోను సృష్టించి దానిని సోషల్ మీడియా ద్వారా వైరల్ చేస్తూ […]
గడ్డం వివేక్ కాన్వాయి తనకి చేసిన పోలీసులు
276 Viewsమంచిర్యాలజిల్లా మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ సి సి క్రాస్ రోడ్డు లో పోలీసుల తనిఖీలు. చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి కాన్వాయి ని ఆపి తనిఖీ చేసిన పోలీసులు. వివేక్ కార్ తో పాటు కాన్వాయ్ లో ఉన్న కార్యకర్తలు మీడియా వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు.ఎలక్షన్ కోడ్ లో భాగంగా తనిఖీ చేశామన్న పోలీసులు.పోలీసుల తనిఖీలకు సహకరించిన వివేక్ వెంకటస్వామి. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
మాకు పెద్దకొడుకు లాంటివాడు కేసీఆర్
261 Viewsఇంటికి పెద్ద కొడుకుల ప్రతి ఇంటికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి మా పెద్ద కొడుకు లాంటివాడు కెసిఆర్ అని మహిళ అన్నది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఎంపీటీసీ పందిర్ల నాగరాణి బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా ఓ మహిళ వద్దకు వెళ్లి కెసిఆర్ ఏం చేసిండు అమ్మ అని అడగగానే వెంటనే మనసులో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేస్తూ ఆనందం వ్యక్తం చేసింది. ఎవరేమీ అన్నా సరే నేను […]
251 Viewsఅధికారంలోకి వచ్చాక అవినీతి సొమ్మును కక్కిస్తాం – సిరిసిల్ల ఎమ్మెల్యే అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి ఎల్లారెడ్డిపేట, ప్రజాపక్షం/: అధికారంలోకి రాగానే అవినీతి సొమ్మును కక్కిస్తాం అవినీతి పాలనను అంతమొందిస్తాం ఈ అరాచక పాలనను సహించేది లేదని తెలంగాణ పొలిమేర వరకు బీఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టడం జరుగుతుందని సిరిసిల్ల ఎమ్మెల్యే అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్డు షో నిర్వహించి మాట్లాడారు. […]
మంచిర్యాల ఎసిసి లో బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం
320 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల్ నియోజకవర్గం లో మంచిర్యాల జిల్లా మంచిర్యాలలో 11 వార్డు ACC సుభాష్ నగర్ లో నడిపెల్లి దివాకర్ రావు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను వార్డు ప్రజలకు వివరిస్తూ 11 వార్డ్ ఇంచార్జ్, మాజీ కౌన్సిలర్ ఎడ్ల లలిత శంకర్ ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 11 వార్డు మాజీ కోఆప్షన్ నజురుద్దీన్ తీగల పద్మారావు […]
మంచిర్యాలలో బిజెపి పార్టీ ఎన్నికల ప్రచారం
233 Viewsబీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఆరోగ్య భీమా – బీజేపీ మంచిర్యాల అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మంచిర్యాల పట్టణం చున్నం లక్ష్మి నగర్, వికాస్ నగర్ మరియు ఏసీసీ ఏరియా లో బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ అభ్యర్థి రఘునాథ్ ఇంటి ఇంటికి వెళ్ళి ప్రజలను కలిసి వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి మరియు అభివృద్ది కొరకు బీజేపీ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది. […]
చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వివేక్ ప్రెస్ మీట్
369 Viewsమంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వివేక్ వెంకటస్వామి. కెసిఆర్ దమ్ముంటే రాజకీయంగా కొట్లాడు. తప్పుడు ఆరోపణలతో నా సంస్థలపై ఐటీ దాడులు రాజకీయ కుట్రలో భాగంగానే నాపై దాడులు. చెన్నూరులో ఓడిపోతున్నాననే బాల్కసుమన్ ఫిర్యాదు. ఐటీ చెల్లింపుల్లో విశాక ఇండ్రస్టీస్ బెస్ట్ విశాక ఇండస్ట్రీస్ ను అధికారులే అభినందించారు. మేం ఏం చేసినా చట్టం ప్రకారం చేశాం. కాళేశ్వరం, మిషన్ భగీరథ పెద్ద స్కాం కల్వకుంట్ల ఫ్యామిలీ లక్షలాది కోట్లు దోచుకుంది. […]










