మంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గం
ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల్ నియోజకవర్గం లో మంచిర్యాల జిల్లా మంచిర్యాలలో 11 వార్డు ACC సుభాష్ నగర్ లో నడిపెల్లి దివాకర్ రావు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను వార్డు ప్రజలకు వివరిస్తూ 11 వార్డ్ ఇంచార్జ్, మాజీ కౌన్సిలర్ ఎడ్ల లలిత శంకర్ ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో 11 వార్డు మాజీ కోఆప్షన్ నజురుద్దీన్ తీగల పద్మారావు ఉమాకాంత్ సునీల్ మహేందర్ జలీల్ మహిళ నాయకులు వార్డ్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
