మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వివేక్ వెంకటస్వామి.
కెసిఆర్ దమ్ముంటే రాజకీయంగా కొట్లాడు.
తప్పుడు ఆరోపణలతో నా సంస్థలపై ఐటీ దాడులు
రాజకీయ కుట్రలో భాగంగానే నాపై దాడులు.
చెన్నూరులో ఓడిపోతున్నాననే బాల్కసుమన్ ఫిర్యాదు.
ఐటీ చెల్లింపుల్లో విశాక ఇండ్రస్టీస్ బెస్ట్
విశాక ఇండస్ట్రీస్ ను అధికారులే అభినందించారు.
మేం ఏం చేసినా చట్టం ప్రకారం చేశాం.
కాళేశ్వరం, మిషన్ భగీరథ పెద్ద స్కాం
కల్వకుంట్ల ఫ్యామిలీ లక్షలాది కోట్లు దోచుకుంది.
కల్వకుంట్ల ఫ్యామిలీపై ఐటీ రెయిడ్స్ ఏవీ?
అవినీతిపై ప్రశ్నించే కేంద్రం చర్యలు ఎందుకు తీసుకోదు.
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ప్రజలకు అర్ధమైంది.
కవిత లిక్కర్ స్కామ్ పైనా చర్యలపై కదలిక లేదు.
కేసీఆర్, కేటీఆర్, కవితపై అసలు దాడులు జరగాలి.
ఎక్కడ ఎన్నికలు జరిగినా కేసీఆర్ డబ్బులు పంపిస్తారు.
కేటీఆర్ ను సీఎం చేయాలనే కేసీఆర్ డబ్బుల పంపిణీ,
అమిత్ షాకు తెలియకుండా ఈ దాడులు జరగవు.
కేసీఆర్ ప్రభుత్వం పోతుంది .కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది.
కేసీఆర్ సర్కార్ అవినీతిపై ఎన్ని సాక్షాలిచ్చిన కేంద్రం చర్యలు తీసుకోలే.
అమిత్ షా స్టేట్మెంట్లకే పరిమితం అయ్యారు.






