రాజకీయం

గెలుపైన ఓటమైన ప్రజలతోనే బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి రఘునాథ్

296 Viewsగెలుపైన, ఓటమైన ప్రజలతోనే- బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ రఘునాథ్ వెరబెల్లి. మంచిర్యాల అసెంబ్లీలో బీజేపీ పార్టీకి 40 వేల ఓట్లు వేసి రెండో స్థానంలో నిలిచినందుకు ఈరోజు బీజేపీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ రఘునాథ్ పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ మంచిర్యాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి 40 వేల ఓట్లు వేసి మమ్మల్ని రెండో స్థానంలో నిలిపిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. […]

రాజకీయం

చొప్పదండి గడ్డ పై జెండా పాతిన మా బాల్య మిత్రుడు డాక్టర్ మేడిపల్లి సత్యం

388 Viewsచొప్పదండి గడ్డ పై జెండా పాతిన మా బాల్య మిత్రుడు డాక్టర్ మేడిపల్లి సత్య. చొప్పదండి( ఎస్సీ)రిజర్వ్ డ్ స్థానం నుండి ఎల్లారెడ్డి పేట మండలము లోని కోరుట్ల పేట కు చెందిన డాక్టర్ మేడిపల్లి సత్యం చొప్పదండి గడ్డ పై హస్తం పార్టీ నుండి ఎం. ఎల్ . ఏ గా ఎన్నికయ్యారు.కోరుట్ల పేట కు చెందిన సత్యం మేడిపల్లి లక్ష్మి – భూ పాల్ దంపతులకు ఇద్దరు కుమారులు.మొదటి సంతానం సత్యం కాగ […]

రాజకీయం

మంచిర్యాలలో 3 నియోజకవర్గాల్లో హస్తమయం

373 Viewsమంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాలలో హస్తం పార్టీ  విజయం సొంతం చేసుకుంది. మంచిర్యాల  జిల్లా నియోజకవర్గంలో  కాంగ్రెస్ పార్టీ నుండి ప్రేమ్ సాగర్ రావు , చెన్నూరు మరియు బెల్లంపల్లిలో గడ్డం బ్రదర్స్ విజయం సాధించారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

మంచిర్యాలలో భారీ మెజార్టీతో గెలిచిన ప్రేమ్ సాగర్ రావు

313 Viewsమంచిర్యాల నియోజకవర్గంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు భారీ మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ తరఫునుండి పోటీ చేసిన ప్రేమ్సాగర్ రావు కి   1,04,260  ఓట్లు వచ్చాయి. బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి రఘునాథ్ కు 39,370 ఓట్లు వచ్చాయి. బాలాస ఎమ్మెల్యే అభ్యర్థి దివాకర్ రావు కు 37,734 ఓట్లు వచ్చాయి. కాగా బిజెపి అభ్యర్థి పై ప్రేమ్ సాగర్ రావు 64,890 ఓట్ల భారీ […]

రాజకీయం

నా గెలుపుకు కారణమైన ప్రజలందరికీ కృతజ్ఞతలు

269 Viewsమంచిర్యాల జిల్లా, మంచిర్యాల నియోజకవర్గంలో గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు. ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడతానని ఎమ్మెల్యేగా గెలుచిన కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందినట్లు అధికారుల నుంచి సర్టిఫికెట్ తీసుకున్న అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు. తాను అందరికి అందుబాటులో ఉంటానని అన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలుపంచిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంద్రవెళ్లి సభ అనంతరం […]

రాజకీయం

గెలుపోటములు సహజం….

204 Viewsపాలకుర్తి డిసెంబర్ 3:సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు. మంత్రి ఎర్రబెల్లి. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు, గెలుపు, ఓటములు సహజమని.. ప్రజా అవసరాలు తీర్చి, ప్రజల గుండెల్లో నిలవడం ముఖ్యo. ప్రత్యేకంగా తనను మూడుసార్లు గెలిపించిన పాలకుర్తి ప్రజలకు ధన్యవాదాలు. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులకు, సిబ్బందికి, తన కోసం పనిచేసిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు, బంధువులకు మరియు అభిమానులకు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు […]

రాజకీయం

బెల్లంపల్లిలో గడ్డం వినోద్ భారీ విజయం

307 Viewsమంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వినోద్ 36వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

ఆరు స్కీములతో కాంగ్రెస్ జోరు, కారు బేజారు

272 Viewsతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ  ఆరు  స్కీములతో ప్రజల్లోకి వెళ్లి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు స్కీములతో కాంగ్రెస్ జోరులో ఉంది, టిఆర్ఎస్ పార్టీ  బేజార్ అయిపోయింది. హస్తం చేతికి దక్కిన తెలంగాణ, తెలంగాణ ప్రజలు పదేళ్ల తర్వాత హస్తం పార్టీకి అధికారాన్ని ఇచ్చారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

చెన్నూరు నియోజకవర్గంలో గడ్డం వివేక్ భారీ విజయం

420 Viewsచెన్నూరు నియోజకవర్గంలో గడ్డం వివేక్ వెంకటస్వామి భారీ విజయం సొంతం చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా  చెన్నూరు నియోజకవర్గం:డిసెంబర్ 03 మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ పై 37,189 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. చెన్నూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఘన విజయాన్ని స్వాగతిస్తూ నియోజక వర్గంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. జిల్లపేల్లి […]

రాజకీయం

చెన్నూరులో కాంగ్రెస్ పార్టీ గడ్డం వివేక్ ముందంజ

238 Viewsమంచిర్యాల జిల్లా: ఈవీఎంల లెక్కింపులో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. చెన్నూర్ నియోజకవర్గంలో 9వ రౌండ్ లెక్కింపు పూర్తవ్వగా 19901 వేల ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామికి వచ్చిన ఓట్లు 47022 బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ కు వచ్చిన ఓట్లు 27121 భారతీయ జనతా పార్టీ దుర్గం అశోక్ వచ్చిన ఓట్లు 2227 జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్