పాలకుర్తి డిసెంబర్ 3:సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు. మంత్రి ఎర్రబెల్లి.
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు, గెలుపు, ఓటములు సహజమని.. ప్రజా అవసరాలు తీర్చి, ప్రజల గుండెల్లో నిలవడం ముఖ్యo.
ప్రత్యేకంగా తనను మూడుసార్లు గెలిపించిన పాలకుర్తి ప్రజలకు ధన్యవాదాలు.
ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులకు, సిబ్బందికి, తన కోసం పనిచేసిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు, బంధువులకు మరియు అభిమానులకు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు ఎర్రబెల్లి దయాకర్ రావు.




