రాజకీయం

చెన్నూరులో కాంగ్రెస్ పార్టీ గడ్డం వివేక్ ముందంజ

226 Views

మంచిర్యాల జిల్లా:

ఈవీఎంల లెక్కింపులో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది.

చెన్నూర్ నియోజకవర్గంలో 9వ రౌండ్ లెక్కింపు పూర్తవ్వగా 19901 వేల ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ముందంజ

కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామికి వచ్చిన ఓట్లు 47022

బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ కు వచ్చిన ఓట్లు 27121

భారతీయ జనతా పార్టీ దుర్గం అశోక్ వచ్చిన ఓట్లు 2227

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *