రాజకీయం

గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

224 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 8) కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మల్లంపేట్ లో ఈరోజు జరిగిన కౌన్సిలర్ శామీర్ పేట్ సంధ్యహన్మంతరావు యొక్క నూతన గృహప్రవేశానికి ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు హాజరయ్యారు. ఈ సందర్బంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అరూరి రమేష్

273 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 8) ఐనవోలు మండలం కక్కిరాలపల్లి గ్రామానికి చెందిన బి అర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారుడు కాత నాగయ్య అనారొగ్యంతో మృతి చెందగా ఈరోజు వారి పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించిన వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు అరూరి రమేష్ ,జిల్లా డీసీసీబీ చైర్మన్ మార్నేనీ రవీందర్ రావు.వీరి వెంట స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు […]

రాజకీయం

నూతన దంపతులను ఆశీర్వదించిన అరూరి

238 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 8) వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని ఈరోజు జరిగిన పలు వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు & బి అర్ ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అద్యక్షులు అరూరి రమేష్. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

గడ్డం వివేక్ స్వాగతం పలికారు

242 Viewsమంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గానికి తొలి సారి వచ్చిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కు ఇందరం, జైపూర్ లో ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు, సంతోషం వ్యక్తం చేసిన చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వివేక్.         జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

లోక్ సభ ఎన్నికల నిర్వహణకు కసరత్తు

269 Views24/7 తెలుగు న్యూస్ (డిసెంబర్ 7) వచ్చే సంవత్సరం ఏప్రిల్,మే నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఓటర్ల జాబితా సవరణ కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులు ,ఓటర్ల ఫోటోల మార్పునకు అవకాశం కల్పించారు . ఈ నెల 20 నుంచి 2024 జనవరి 5 వరకు అవకాశం కల్పించారు .2024 జనవరి 6న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. జనవరి 8 న […]

రాజకీయం

కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో మాజీ ఎమ్మెల్యే అరూరి సమావేశం

221 Views24/7 తెలుగు న్యూస్ (డిసెంబర్ 7) వర్దన్నపేట నియోజకవర్గ పరిధిలోని గ్రేటర్ వరంగల్ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో వర్దన్నపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ హన్మకొండ హంటర్ రోడ్డులోని పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అరూరి రమేష్ మాట్లాడుతూ డివిజన్ల అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని అన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనీ సూచించారు. పార్టీ బలోపేతనికి కృషి చేస్తూ కార్యకర్తలను అండగా […]

రాజకీయం

సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ మినిస్టర్స్ వీరే

277 Views*కొలువుదీరిన సర్కారులో నూతన మంత్రులు?*   కోకిల డిజిటల్ మీడియా హైదరాబాద్:ప్రతినిధి తెలంగాణ గవర్నమెంట్ లో నూతన మినిస్టర్స్ వీరే. తెలంగాణ రెండో ప్రభుత్వం గురువారం కొలువుదీరింది. రేవంత్ రెడ్డి ముఖ్య మంత్రిగా, 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరికి సీఎం రేవంత్ రెడ్డి శాఖలను కేటాయించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి హోం శాఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మున్సిపల్  శాఖ, శ్రీధర్ బాబుకు ఆర్థిక శాఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నీటి […]

రాజకీయం

అధికార పార్టీ ఆరు గారెంటీలు అమలు పరచాలి

245 Viewsఅధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం పైన రాజకీయ ప్రజా యుద్ధం తప్పదని దళిత బహుజన పార్టీ  డి బి పి జాతీయ అధ్యక్షులు. వడ్లమూరి కృష్ణ స్వరూప్ ప్రకటించారు. నేడు పార్టీ కేంద్ర కార్యాలయం లో జరిగిన మీడియా సమావేశం లో మాట్లాడుతూ,కెసిఆర్ సర్కార్ అనుసరించిన నియంత్రత్య పాలన పైన తెలంగాణ ప్రజలు విసిగించి తిరుగుబాటు చేసారని, ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను ఆదరించారాని తెలిపారు. ఈ […]

రాజకీయం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు

239 Views– రుస్తుం ప్రఖ్యాత చిత్రకారులు దౌల్తాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి గా అనుమల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా రుస్తుం ఆర్ట్ గ్యాలరీ లో అతని చిత్రాన్ని చిత్రించి విడుదలచేస్తూ కలర్ఫుల్ శుభాకాంక్షలు తెలియజేసిన అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం, ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు అమలుచేసి తెలంగాణ సబ్బండ వర్గాల హృదయాలు గెల్చుకోవలని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత, లేనివారికి రేషన్ కార్డులు ఇచ్చే ఏర్పాట్లు చేసి బీదలను త్వరతగతిగా ఆదుకోవాలని ఆదుకొంటారని ఆశిస్తూ, మరొక్కమారు […]

రాజకీయం

మహిళల సంబరాలు

339 Viewsముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా రుద్రంగి లో సంబరాలు డిసెంబర్07 సిరిసిల్ల జిల్లా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా అలాగే ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే గా గెలిచిన సందర్భంగా రుద్రంగి సర్పంచ్ తర్రె ప్రభాలత మనోహర్ ఆధ్వర్యంలో టపకాయలు పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా స్థానిక […]