232 Viewsసమాజంలో జనాలు ఆర్థిక అవసరాలతో ముడిపడి ఉండగా ఆర్థిక అవసరాల రీత్యా కావచ్చు మరి ఏదైనా అవసరం కావచ్చు.కానీ కాకి బలగం పెరుగుతున్న కాకులు కనబడడం లేదు.ఎవరైనా చనిపోయినప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు కాకులు కనిపించాయి.నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ బియ్యం చెరుగుతు ఉంటే కాకులు కావు కావు అంటు ఎగురుతూ వచ్చేవి.ఎంత కొట్టిన అవి పోయేవి కావు.ఎవరైనా చనిపోతే *పిట్ట* కు పెట్టేటప్పుడు కావు కావు మని వచ్చేవి.కానీ ఇప్పుడు కాకి బలగం […]
కథనాలు
నిప్పుతో చెలగాటమా!!
190 Views నిప్పుతో చెలగాటం… ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్న వినయక విగ్రహ నిర్వాహకులు.. ఎల్లారెడ్డిపేట మండలంలో గణేష్ నిమజ్జన వేడుకలలో వినూత్న రీతిలో చిన్న గ్యాస్ టిన్ బుడ్డితో ఆడుతూ నిప్పు ఎగసిపడేలా చేస్తున్నారు. ఇలా చేస్తే ప్రమాదం కొని తెచ్చుకుంటున్నట్లే అని ప్రజలు చెబుతున్నారు. ఆకస్మిక ప్రమాదం ఏదైనా సంభవిస్తే తల్లిదండ్రులకు ఇబ్బంది కలుగుతుందని విచారం వ్యక్తం చేస్తున్నారు. సంప్రదాయబద్ధంగా నిమజ్జనం చేయాలని పోలీసులు చెబుతున్నా మరోవైపు యువకులు నిప్పుతో ఇలా చేయడం వల్ల ప్రమాదం సంభవిస్తుందని […]
తిమ్మాపూర్ లో విషాదం …చికిత్స పొందుతూ ఫోటోగ్రాఫర్ బలవన్మరణం
411 Viewsతిమ్మాపూర్ లో విషాదం చికిత్స పొందుతూ ఫోటోగ్రాఫర్ బలవన్మరణం పోస్టుమార్టం నుంచి ఇంటి వరకు అక్కడి నుంచి స్మశాన వాటిక వరకు అంతిమ యాత్ర నిర్వహించి శోకతప్త హృదయం తో . స్నేహితులు ఇబ్బందులు భరించలేక బలవన్మరణ ఎల్లారెడ్డిపేట సెప్టెంబర్ 27 :ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కరికే బాబు ( 25 ) అనే ఫోటోగ్రాఫర్ ఈ నెల 12 వ తేదీ నా గడ్డి ముందు తాగి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స […]
ఎస్ సి ఉపకులాల ఆత్మగౌరవ సభ గోడ పత్రిక ఆవిష్కరణ
246 Views ఎస్ సి 57 ఉపకులాల సమస్యల సాధన కోసం అక్టోబర్ 4న జరిగే ఎస్ సి ఉపకులాల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని ఎస్ సి ఉపకులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్ పట్టణంలోని డాక్టర్ బి ఆర్. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం వద్ద ఆత్మగౌరవ సభ గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దోభిఘాట్ గ్రౌండ్ కాంటోన్మెంట్ […]
రేడియోకు ఆకాశవాణి అని పేరు పెట్టినది : ఆయనే రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ.
192 Viewsరేడియో కు ఆకాశవాణియని పేరు పెట్టినది ఆయనే: రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ శాస్త్రీయమైన సాహిత్య విమర్శనకు కళాత్మకమైన రూపురేఖలు దిద్దిన ఆధునికాంధ్ర సాహిత్య విమర్శకులలో అగ్రగణ్యులు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ. అన్నమాచార్యులు వారి కొన్ని వందల కృతులను ఆయన స్వరపరచి తెలుగువారికి అందించాడు. వేమనపై సాధికారమైన విమర్శ గ్రంధాన్ని వెలువరించాడు. సంగీత సాహిత్యాలు రెండింటిలోనూ సమ స్కందులు. మైసూరు మహారాజా కళాశాలలో ముప్పైఎనిమిది సంవత్సరాలు అధ్యాపకత్వం నిర్వహించారు. ఏకసంథాగ్రాహిగా పేరు పడినవాడు. సత్యం,శివం,సుందరం అన్ని గుణాలు వారి వ్యక్తిత్వంలో […]
ఈ వార్త చదివితే జీవితంలో మీరు కాగితం కప్పులో టి తాగరు
188 Viewsలండన్లో జరిగిన అంతర్జాతీయ క్యాన్సర్ సెమినార్లో నూటికి నూరు మంది సైంటిస్ట్ లు చెప్పిన నిజమిది. ఇండియాలో చదువుకున్న వాళ్లు కూడా కాగితం కప్పులల్లో టీలు, కూల్ డ్రింక్ లు తాగుతూ క్యాన్సర్ ని కొనుక్కుంటున్నారు. గవర్నమెంట్ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు అని బాధపడ్డారు. ఎయిడ్స్ నివారణ కోసం కండోమ్ లు పంచిన ప్రభుత్వం క్యాన్సర్ నివారణచేసేందుకు గవర్నమెంట్ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు అని బాధపడ్డారు. మీరు ఎప్పుడైనా కాగితం తయారు చేసే […]
న్యూ రెడ్డి మెస్ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు , బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య,
229 Viewsన్యూ రెడ్డి మెస్ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు , బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ ఎల్లారెడ్డిపేట సెప్టెంబర్ 04 : ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి లో న్యూ రెడ్డి మెస్ ఫ్యామిలీ రెస్టారెంట్ సోమవారం ప్రారంభమైంది, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మారావు , బిఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, పాల్గొన్నారు, ఈ సందర్భంగా […]
లవ్ జిహాద్ ఫలితం ఇది….
57 Viewsలవ్ జిహాద్ ఫలితం ఇది..! @ పెద్దకూతురు మరణం..! @ చిన్న కూతురుకు జైలు..! @ తీరని ఆవేదనలో తల్లిదండ్రులు..!!! @ మొత్తంగా కుటుంబం చిన్నాభిన్నం..!!! @ లవ్ జిహాద్ ముప్పు నుంచి కుటుంబాన్ని కాపాడే క్రమంలో ప్రాణాలు విడిచిన దీప్తి త్యాగం గొప్పది.. @ బాధిత కుటుంబానికి భగవంతుడు ధైర్యం ప్రసాదించాలి.. @ ప్రేమ పేరుతో కుటుంబాన్ని నాశనం చేసిన చందనకు అంతకుమించి శిక్ష పడాలి.. @ “చందన” ఉదంతంతో నైనా హిందూ కుటుంబాలు […]