సమాజంలో జనాలు ఆర్థిక అవసరాలతో ముడిపడి ఉండగా ఆర్థిక అవసరాల రీత్యా కావచ్చు మరి ఏదైనా అవసరం కావచ్చు.కానీ కాకి బలగం పెరుగుతున్న కాకులు కనబడడం లేదు.ఎవరైనా చనిపోయినప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు కాకులు కనిపించాయి.నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ బియ్యం చెరుగుతు ఉంటే కాకులు కావు కావు అంటు ఎగురుతూ వచ్చేవి.ఎంత కొట్టిన అవి పోయేవి కావు.ఎవరైనా చనిపోతే *పిట్ట* కు పెట్టేటప్పుడు కావు కావు మని వచ్చేవి.కానీ ఇప్పుడు కాకి బలగం ఇప్పటి రోజుల్లో ఉన్న *పిట్ట* కు పెడితే పిండాలు ముట్టడానికి కాకులకు బదులు వేరే జంతువుల తో ముట్టిస్తున్నరు. రేపు రాబోయే రోజుల్లో కాకులను సాదుకుని రేపు కాకులను సైతం కిరాయి కి ఇచ్చే రోజులు వస్తాయి అనడంలో ఆశ్చర్యం పోవలసిన అవసరం లేదు.
