197 Viewsచురకలు ప్రతినిధి బండారి బాల్ రెడ్డి ,ఎల్లారెడ్డిపేట పిభ్రవరి 13 : ఎల్లారెడ్డిపేట మండల రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్ష పదవికి రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాశం దేవ రెడ్డి ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు , ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని రైతు చర్చా మండలిలో నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని రెడ్డి సంక్షేమ సంఘం ఎన్నికల కమీటీ ఏర్పాటు చేసింది, ఎన్నికల కమిటీ సభ్యులుగా జంగా అంజిరెడ్డి , […]
ప్రాంతీయం
అక్కపల్లి గ్రామంలో ఘనంగా పోచమ్మ బోనాలు
289 Viewsచురకలు ప్రతినిధి ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 12 : ఎల్లారెడ్డిపేట మండలం అక్క పల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ పండుగ సందర్భంగా శనివారం ఘనంగా పోచమ్మ బోనాల పండుగ నిర్వహించారు, ముదిరాజ్ సంఘానికి చెందిన వారు ఇంటికో బోనం చొప్పున పోచమ్మ ఆలయం వరకు మహిళలు బోనం ఎత్తి భారీ ఊరేగింపుతో డప్పు. చప్పుల్లతో ఘనంగా పోచమ్మ భోనాల పండుగ నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు జిన్న నాంపల్లి , ప్రతినిధులు […]
ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి:: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి*
152 Views33% ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి సంవత్సరం అమలు* -మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ, ప్రజా ప్రతినిధులతో కలెక్టర్లు ప్రత్యేక సమావేశం ఏర్పాటు* -ప్రతి మండలానికి ఇంజనీరింగ్ విభాగాన్ని కలెక్టర్ నియమించాలి* -ప్రతిమాసం మన ఊరు మన బడి కి నిధుల విడుదల* -ఉపాధిహామీ నిధులను విస్తృతంగా వినియోగించాలి* -పాఠశాలల అభివృద్ధికి దాతల నుంచి నిధుల సేకరణ* -మన ఊరు మనబడి కార్యక్రమం అమలు పై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రితో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ […]
రాయపల్లి బ్రిడ్జ్ వంతెన పూర్తయ్యేది ఎన్నటికీ
112 Views ప్రజా పక్షం ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట మండలం లోని దుమాల రాయపల్లి వంతెన పూర్తయ్యేది ఉన్నాడని పలు వాహనదారులు అధికారులను కోరారు అక్కపల్లి వీర్నపల్లి మండలానికి వెళ్లాలంటే రాయపల్లి వాగు దాటాల్సిందే వర్షాకాలం మొదలైందంటే చినుకులు పడితే చిత్తడిగా మారాల్సిందే భారీ వర్షాలు పడితే రాకపోకలు రవాణా స్తంభించి పోవడంతో దీంతో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రాపల్లి నిర్మాణానికి టెండర్లు పిలిచి త్వరితగతిన పూర్తి చేయాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కొంతమంది పలుకుబడి […]
రైతు నల్ల చట్టాలను రద్దు చేసినందుకు హర్షం వ్యక్తం చేసిన టిఆర్ఎస్ శ్రేణులు
195 Viewsకేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల పై విధించిన నల్ల చట్టాలను రద్దు చేసుకున్నందుకు హర్షిస్తూ ఎల్లారెడ్డిపేట మండల టిఆర్ఎస్ పార్టీ కమీటీ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు శుక్రవారం టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వరుస కృష్ణ శహరి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోనీ పాత బస్టాండ్ లో టపాసులు. పేల్చి అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రైతుల పక్షపాతి అని ఈ సందర్భంగా […]
పొంగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
138 Viewsముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సంబంధిత వైద్యాధికారులతో మాట్లాడి వైద్య సేవలు అందిస్తున్న తీరును కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ప్రసూతి వైద్య సేవలు, కోవిడ్, టీబీ, డెంగ్యూ కేసుల వివరాల గురించి ఆరా తీశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కోవిడ్ వ్యాక్సినేషన్ కు సంబంధించి ఇప్పటివరకు 31 వేల 308 మందికి మొదటి డోస్, 16 వేల […]
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ
230 Viewsప్రజల క్షేమమే ప్రభుత్వ ధ్యేయం, ముఖ్య మంత్రి కె సి ఆర్ ఆశయమని కూడా అదేనని టిఆర్ఎస్ పార్టీ ఎల్లారెడ్డిపేట గ్రామ శాఖ అధ్యక్షులు బండారి బాల్రెడ్డి అన్నారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో సి ఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎల్లారెడ్డిపేట కు చెందిన బి రమ్యా కు 23500 […]
అయ్యప్ప ఆలయంలో అంగరంగ వైభవంగా మండల పూజ మహోత్సవం
120 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం ఆల్మాస్ పూర్ గ్రామంలో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప దేవస్థానంలో పందిర్ల శీను గురుస్వామి ఆధ్వర్యంలో ధ్వజారోహణం మండల పూజ మహోత్సవం సుప్రభాతం గణపతి పూజ సుబ్రహ్మణ్య పూజ గణపతి హోమం అష్ట దిక్పాలక నవగ్రహ పూజ స్వామివారికి పంచామృత అభిషేకం మంత్ర పుష్పం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిపారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాల దారులు భక్తులు ఇంద్రా రెడ్డి శ్రీనివాసు రెడ్డి భరత్ భరత్ శివ సత్తన్న […]
పోడు భూముల కోసం గుండారం గ్రామంలో భారీగా దరఖాస్తులు
144 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామంలో దరఖాస్తు స్వీకరణ చివరి రోజు భారీ ఎత్తున రైతులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. పోడు భూముల కోసం గుండారం గ్రామంలో పట్టాల కోసం దున్నుతున్న పోడు భూముల కోసం 210 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భూక్య శంకర్ నాయక్ ఉప సర్పంచ్ సిద్ధల బాలయ్య, పోడు భూముల గ్రామ చైర్మన్ బానోతు రాజు నాయక్ ,కార్యదర్శి జజ్జరి నర్సయ్య, […]
నిరుద్యోగ మిలియన్ మార్చ్ కొరకు సన్నాహక సమావేశం
260 Views*ఈనెల 16 భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారు పిలుపుమేరకు నిరుద్యోగ మిలీనియం మార్చ్ కొరకు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యకార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది ముఖ్యఅతిథిగా సీనియర్ నాయకులు వేములవాడ ఎంపీపీ బండ మల్లేశం గారు హాజరు కావడం జరిగింది ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేస్తారని చెప్పి పూటకో మాట […]