ప్రాంతీయం

విద్యాదినోత్సవ వేడుకలలో పాఠ్యపుస్తకాలు నోట్ బుక్కుల పంపిణీ…

231 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 20, విద్యా దినోత్సవ వేడుకలులో భాగంగా ర్యాలీ గ్రామ వీధులగుండా నిర్వహించారు. అనంతరం ప్రజా ప్రతినిధుల సమక్షంలో ప్రధానోపాధ్యాయులు పతాకావిష్కరణ గావించారు. విద్యార్థులకు మండల ఎంపీపీ జనగామ శరత్ రావు చేతులమీదుగా డిజిటల్ క్లాసులులో భాగంగా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ (ఐఎఫ్ పి) -స్మార్ట్ టీవీని ఆరంభించారు. అదేవిధంగా ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా విద్యార్థులకు ఉచిత దుస్తులు, ఉచిత పాఠ్య పుస్తకములు, నోటుబుక్ లు పంపిణీ చేశారు. సందర్భంగా ఎంపీపీ […]

ప్రాంతీయం

అదుపుతప్పి విద్యుత్ స్తంభానికి ఢీకొన్న కారు…

236 Viewsముస్తాబాద్, ప్రతినిధి జూన్ 20, నేరెళ్ళ గ్రామ సమీపంలో అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొన్న కారు. తంగల్లపల్లి మండలం నేరెల్ల గ్రామ సమీపంలో వేకువ జామున ఓ కారు విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన ఘటనలో కార్లోని ఎయిర్ బెలున్స్ తెరుచుకోవడం కారులో ప్రయాణిస్తున్న వారికి ప్రమాదం తప్పినట్లు సమాచారం. కాగా జగిత్యాల జిల్లాకు చెందిన కారు హైద్రాబాద్ నుండి జగిత్యాలకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం ఘటనకు సంబంధించిన […]

ప్రాంతీయం

*పాఠశాల చైర్మన్ కొమ్మెటరాజు ఆధ్వర్యంలో విద్య”దినోత్సవం ఘనంగా నిర్వహించారు…

327 Views     ముస్తాబాద్ ప్రతినిధి జూన్ 20, తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవంలో పురస్కరించుకొని మండలంలోని తెర్లుమద్ది గ్రామంలో విద్య” దినోత్సవం సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంనుంచి విద్యావ్యవస్థలో వచ్చిన గుణాత్మలో, పరిమాణాత్ముక మార్పులను అభివృద్ధిని గుర్తు చేసుకుంటూ పాఠశాలలో పతాకం ఎగరవేసి వందనం చేశారు. ఆగస్ట్15నా విద్యార్థులకు ఆటల పోటీలకు సంబంధించిన ప్రైజెస్ బుక్స్ విరాళంగా ఇచ్చిన విద్యకమిటీ చైర్మన్ కొమ్మెట రాజును శాలువాతో ఘనంగా సన్మానించారు. పాఠశాల ఆధ్వర్యంలో చైర్మన్ […]

ప్రాంతీయం

రేషన్ కార్డుల్లో పేర్లులేక బీసీబంధుకు నోచుకోని గల్ఫ్ రిటనీలు…

247 Views ముస్తాబాద్ ప్రతినిధి జూన్ 19, కులవృత్తులు చేసుకునే బీసీలకు రూ.లక్ష సాయం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో.. గల్ఫ్ దేశాల నుండి వాపస్ వచ్చి గ్రామాలలో స్థిరపడ్డ కొందరు బీసీల పేర్లు రేషన్ కార్డుల్లో లేనందున ఈ పథకంకు దరఖాస్తు చేసుకోలేకపోతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని గల్ఫ్ జెఏసి చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్ అన్నారు. సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం నిమ్మపల్లిలో సోమవారం (19.06.2023) గల్ఫ్ కార్మికుల అవగాహన చైతన్య కార్యక్రమం నిర్వహించిన సందర్బంగా గల్ఫ్ […]

ప్రాంతీయం

అపర భగీరథుడు కేసీఆర్.. మంచినీళ్లు పండగ…

113 Viewsముస్తాబాద్, ప్రతినిధి జూన్18, తుర్కపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అపర భగీరథుడు కేసీఆర్ తలపెట్టిన తెలంగాణ మంచినీళ్ల పండగ కార్యక్రమాన్ని సర్పంచ్ కాసోల్ల పద్మ-దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మిషన్ భగీరథ ద్వారా వస్తున్న నీళ్లను ప్రతిఒక్కరూ వినియోగించుకొని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని వారు కోరారు. ఈకార్యక్రమంలో జడ్పిటిసి గుండం నర్సయ్య, ఉప సర్పంచ్ కృష్ణవేణి, గ్రామ కార్యదర్శి సిద్దుల శ్రీనివాస్, వార్డు మెంబర్లు, […]

ప్రాంతీయం

కేకే, కండువాలు వేసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానం..100, మందికి పైగా చేరికలు…

269 Views ముస్తాబాద్, ప్రతినిధి జూన్ 18, మండలంలోని మోర్ర పూర్ గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్రెడ్డి ఆధ్వర్యంలో గ్రామశాఖ అధ్యక్షులు గోవర్ధన్ నాయక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ జెండా పండుగ నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి పాల్గొని జెండా ఆవిష్కరణ చేసినారు. వారి ఆధ్వర్యంలో 100 మందికి పైచిలుకు కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ […]

ప్రాంతీయం

ఘనంగా సర్పంచ్ కల్వకుంట్ల వనజ గోపాల్ రావుల పుణ్యదంపతులకు వివాహవార్షికోత్సవ వేడుకలు…

318 Views     ముస్తాబాద్ ప్రతినిధి జూన్ 18, రైతుబంధు అధ్యక్షులు ముస్తాబాద్, మోహినికుంట గ్రామ సర్పంచ్ కల్వకుంట్ల వనజ గోపాల్ రావుల పుణ్య దంపతులకు వివాహా వార్షికోత్సవ శుభాకాంక్షలు సందర్భంగా కేక్ కట్ చేసి ప్రేమానురాగాల మీ వైవాహిక జీవితం ఆనందాలతో  సుఖసంతోషాలతో కలకాలం వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ.. వారి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన సెస్ డైరెక్టర్ సందుపట్లఅంజిరెడ్డి మాజి జిల్లా కోఆప్షన్ మేంబర్ సర్వర్ పాషా, బిఆర్ఎస్ నాయకులు కొండ శ్రీనివాస్ గౌడ్, చెవుల […]

ప్రాంతీయం

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అక్షరాభ్యాసం చేస్తున్న కనమేని చక్రధర్ రెడ్డి…

195 Views      ముస్తాబాద్, జూన్ 17, స్థానిక ప్రభుత్వ పాఠశాలలో కనమేని చక్రధర్ రెడ్డి విద్యార్థులకు అక్షరాభ్యాసం వివరిస్తూ పిల్లలతోపాటు  పలకా, బలపం పట్టి అక్షరాలను దిద్దించారు. ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించనున్న సంప్రదాయ కార్యక్రమంలో ముస్తాబాద్ కనమేని చక్రధర్ రెడ్డి సమక్షంలో పాఠశాల అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తూ విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా కార్యక్రమాన్ని జరిపించారు. ఈకార్యక్రమంలో బిజెపి మండలం అధ్యక్షుడు కార్తీక్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ […]

ప్రాంతీయం

ఓపెన్ హౌస్ గురించి వివరాలు తెలుపుతున్న ఎస్ఐ వెంకటేశ్వర్లు…

298 Viewsముస్తాబాద్, జూన్ 17 మండల కేంద్రంలో పోలీస్ విధి విధానాల గురించి ఎస్సై మాట్లాడుతూ ప్రజల సేవకోసం ప్రాణాలను అర్పించిన  అమరవీరుల త్యాగాలను మరువలేమని, వారి త్యాగాలను స్మరిస్తూ ఉండాలని అన్నారు….ఫ్లాగ్ డేలో భాగంగా నిర్వహించిన  ఓపెన్ హౌస్ కార్యక్రమానికి వచ్చిన విద్యార్థిని, విద్యార్థులకు ఆయుధాల గురించి పోలీసు చట్టాల గురించి సీసీ కెమెరాలవల్ల కలిగే ఉపయోగాల గురించి డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ డివైస్, ట్రాఫిక్ ఎక్విప్మెంట్, ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనల గురించి  […]

ప్రాంతీయం

బీసీ విద్యార్థి సంఘంలో భారీగా చేరిన విద్యార్థులు.. ఆహ్వానించిన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్…

148 Views    ముస్తాబాద్, ప్రతినిధి జూన్ 17, బీసీ విద్యా సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు చేరడం జరిగింది. వాళ్లకు సాధారణంగా కండోవ కప్పి స్వాగతం తెలిపిన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ అనంతరం మాట్లాడుతూ బీసీ విద్యార్థి సంఘంలో చేరినందుకు సంతోషమని అన్నారు. విద్యార్థులకు రావలసిన పెండింగ్ స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఈరాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నూతనంగా చేరిన విద్యార్థులు విద్యా వ్యతిరేకనులపై పోరాటం చేయాలని […]