ముస్తాబాద్ ప్రతినిధి జూన్ 18, రైతుబంధు అధ్యక్షులు ముస్తాబాద్, మోహినికుంట గ్రామ సర్పంచ్ కల్వకుంట్ల వనజ గోపాల్ రావుల పుణ్య దంపతులకు వివాహా వార్షికోత్సవ శుభాకాంక్షలు సందర్భంగా కేక్ కట్ చేసి ప్రేమానురాగాల మీ వైవాహిక జీవితం ఆనందాలతో సుఖసంతోషాలతో కలకాలం వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ.. వారి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన సెస్ డైరెక్టర్ సందుపట్లఅంజిరెడ్డి మాజి జిల్లా కోఆప్షన్ మేంబర్ సర్వర్ పాషా, బిఆర్ఎస్ నాయకులు కొండ శ్రీనివాస్ గౌడ్, చెవుల మల్లేశం, గూడూరి భరత్, శీలం జానాబాయి, సర్పంచ్ లు జ్యోతి ఎల్లం, కాశోల్లా పద్మ దుర్గాప్రసాద్, మహిళా నాయకురాలు సావిత్రి, మెంగని బాల్ లక్ష్మి, మెంగని స్వర్ణ, రాజలింగం గౌడ్, జవాజి బాలకిషన్ గౌడ్ ,మాజి పట్టణా అధ్యక్షుడు గూడూరి భరత్, రోడ్డ దేవదాస్,అంకని రంజిత్, కంచం నర్సింలు, సోషల్ మీడియా అధ్యక్షులు పరిధిపేట వకటేష్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.
92 Viewsసామాజిక కార్యకర్త సాదక్ పాషకు సన్మానం సిద్దిపేట జిల్లా జూన్ 29 సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో శనివారం సామాజిక కార్యకర్త సాదక్ పాషా జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ నాయకులు సర్దార్ ఖాన్,నక్క రాములు ఆధ్వర్యంలో సాదక్ పాషా ను శాలువాతో సత్కరించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మాట్లాడుతూ సాదక్ పాషా సమాజ సేవలో తనవంతు పాత్ర పోషిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సాదక్ పాషా కు చిరు సన్మానం […]
83 Viewsఅనుచితంగా వ్యవహరించిన నస్పూర్ ఎస్.ఐ పై చర్యలు తీసుకోవాలి – కుర్రె చక్రవర్తి, నస్పూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి. ఈరోజు గోదావరిఖని ఎన్టీపీసీ గెస్ట్ హౌజ్ లో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రాంచందర్ ని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ తో కలిసి నస్పూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి కర్రె చక్రవర్తి కలవడం జరిగింది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నస్పూర్ తీగల పహాడ్ పోలింగ్ స్టేషన్ వద్ద […]
112 Viewsమహిళలు, పిల్లలు,వికలాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ రాజన్న సిరిసిల్ల తరపున బాల బాల రక్షా భవన్ ద్వారా బాలల హక్కుల దినోత్సవం నవంబర్ 20 తేదీని పురస్కరించుకొని బాలల హక్కుల వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి మరియు జడ్పిటిసిల చేతుల మీదుగా బాలల హక్కుల వారోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించడం జరిగినది. బాలల హక్కుల వారోత్సవాల ముగింపు కార్యక్రమం […]