ప్రాంతీయం

అదుపుతప్పి విద్యుత్ స్తంభానికి ఢీకొన్న కారు…

195 Views

ముస్తాబాద్, ప్రతినిధి జూన్ 20, నేరెళ్ళ గ్రామ సమీపంలో అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొన్న కారు. తంగల్లపల్లి మండలం నేరెల్ల గ్రామ సమీపంలో వేకువ జామున ఓ కారు విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన ఘటనలో కార్లోని ఎయిర్ బెలున్స్ తెరుచుకోవడం కారులో ప్రయాణిస్తున్న వారికి ప్రమాదం తప్పినట్లు సమాచారం. కాగా జగిత్యాల జిల్లాకు చెందిన కారు హైద్రాబాద్ నుండి జగిత్యాలకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సమాచారం తెలియాల్సి ఉంది.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *