ప్రాంతీయం

కొండా స్ఫూర్తితో హక్కులు సాధించాలి

338 Viewsబిసి స్టడీ ఫోరం చైర్మన్ సాయిని నరేందర్ ములుగు జిల్లా,సెప్టెంబర్ 27 మూడు తరాల ఉద్యమానికి సాక్షిగా నిలిచి తెలంగాణ ఏర్పా టులో కీలక భూమిక పోషించి రాజకీయ నాయకుడిగానే కాక రాజనీతిజ్ఞుడుగా కీర్తిని పొంది చరిత్ర పుటల్లో స్వయం కృషితో తన పేరును తనే లిఖించుకున్న గొప్ప ప్రజ్ఞాశాలి కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తితో అణగారిన వర్గాల హక్కులు సాధించాలని బిసి స్టడీ ఫోరం వ్యవస్థాపక చైర్మన్ న్యాయవాది సాయిని నరేందర్ అన్నారు.హన్మకొండ జిల్లా […]

ప్రాంతీయం

ఆచార్య కొండా లక్ష్మణ్ జయం తిలో పాల్గొన్న ములుగు నాయకులు 

305 Viewsములుగు జిల్లా,సెప్టెంబర్ 27 హైదరాబాదులోని బీసీ భవన్ లో జరిగిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా జాతీయ ఉపా ధ్యక్షుడు గుజ్జ సత్యం ఆధ్వ ర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమాన్ని ఏర్పా టు చేశారు.అట్టి కార్యక్రమానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు టైగర్ ఆర్ కృష్ణయ్య పాల్గొని రైతాంగ సాయుధ పోరాట వీరుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించారు. […]

ప్రాంతీయం

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ కి ఘన నివాళి

257 Viewsబుధవారం సిరిసిల్ల పట్టణంలోని ఎల్లమ్మ జంక్షన్ లోనిర్వహించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతోత్సవం కార్యక్రమంలోజిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి,రాష్ట్ర పవర్ లూం, టెక్స్ టైల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ గూడూరి ప్రవీణ్, టేస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు,జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, […]

ప్రాంతీయం

కనీస వేతనాలు అమలు చేయాలి      

351 Viewsఆశా యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు మడే శ్రావ్య తెములుగు జిల్లా ,మంగపేట, సెప్టెంబర్ 27 మంగపేట మండలం బ్రాహ్మ ణపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో మూడవ రోజు ఆశా వర్కర్లు నిరవ ధిక సమ్మెలో పాల్గొ న్నారు.ఈ సందర్బంగా ఆశా యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు మడే శ్రావ్య మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో గ్రామాల్లో నిరంతరం అన్ని రకాల ఆరోగ్య సేవలు అంది స్తూ ఆరోగ్య తెలంగాణ కోసం నిరంతరం పనిచేస్తున్న ఆశాల […]

ప్రాంతీయం

వేములవాడ పట్టణంలో ప్రగతిలో ఉన్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్

223 Viewsవేములవాడ పట్టణంలో ప్రగతిలో ఉన్న మినీ స్టేడియం, ఫుట్ పాత్, గ్రంథాలయ నిర్మాణ పనుల్లో వేగం పెంచి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేసే విధంగా పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.   బుధవారం ఆయన వేములవాడ పట్టణంలోని మినీ స్టేడియం, ఫుట్ పాత్ నిర్మాణం, గ్రంథాలయ భవన నిర్మాణ పనుల పురోగతిని మున్సిపల్, సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.   మొదటగా 5 కోట్ల రూపాయలతో […]

ప్రాంతీయం

*హామీలు అమలు చేయకుంటే బి ఆర్ఎస్ గడ్డు కాలమే…. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి*

217 Viewsతెలుగు న్యూస్ 24/7 నిడమానూరు : సెప్టెంబర్ 27 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ పదేళ్లుగా అనేక హామీలు ఇచ్చారని, ఇచ్చిన హామీల అమలు లో చిత్తశుద్ధి లేదని, అసంఘటిత రంగ కార్మిక వర్గం, ప్రజలు పెద్ద ఎత్తున హాసహనం తో ఉన్నారని, ఇచ్చిన హామీలు పూర్తి గా అమలు చేయకుంట ఎన్నికల్లోకి వెళితే ఈసారి టిఆర్ఎస్ పార్టీకి గడ్డు కాలమేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ శాసన సభ్యులు జూలకంటి రంగారెడ్డి […]

ప్రాంతీయం

ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ కి ఘన…

304 Views     ముస్తాబాద్, సెప్టెంబర్27. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ 109.వ జయంతోత్సవం తెలంగాణతల్లి కూడలిలో బాపూజీ నిలువెత్తు చిత్రపటానికి పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు గూడూర్ భరత్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి పుష్పాంజలి ఘట్టించారు. ఈకార్యక్రమంలో గూడూర్ భరత్, సర్పంచ్ గాండ్ల సుమతి, డైరెక్టర్ అంజిరెడ్డి, సురేందర్ రావు మాట్లాడుతూ స్వాతంత్రోద్యమ సాధనలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో కొండా లక్ష్మణ్ చేసిన కృషి, […]

ప్రాంతీయం

డిమాండ్స్ తీర్చాలని ఆశల సమ్మె 

314 Views ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 27   మంగపేట మండలం చుంచు పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆశ వర్కర్స్ బుధవారం తమ డిమాండ్స్ అయిన 18000/- ఫిక్స్ డ్ వేతనం ప్రమాద భీమా హెల్త్ కార్డు ఇవ్వాలని హాస్పి టల్ ఆవరణంలో సమ్మె చెప్పటారు. అనంతరం వారు మాట్లాడుతు 18,000 వేల కనీస వేతనం చెల్లించాలని ప్రమాదం భీమా హెల్త్ కార్డు ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కలిపించాలని 16 నెలల బకా యి చెలించాలని […]

ప్రాంతీయం

జిల్లాకు చెందిన టిఎస్ఎస్పి కానిస్టేబుల్ మృతి 

985 Views ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 27   మంగపేట మండలం రమణక్క పేట గ్రామంకు చెందిన రేపల్లె సాంబశివరావు (38) టిఎస్ ఎస్పి బెటాలియన్ కానిస్టేబుల్ హైదరాబాద్ లో విధులు నిర్వ హిస్తున్నాడు.గత కొంత కాలం గా అనారోగ్యం సమ స్యతో బాధపడుతూ హైద రాబాద్ హాస్పిటల్ లో చికిత్స పొందు తూ మంగళవారం తెల్ల వారు జామున మృతి చెందారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలున్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

అవకాశం వీరిద్దరికే దక్కింది…

352 Viewsముస్తాబాద్, ప్రతినిధి సెప్టెంబర్ 26, బీజేపీ పార్టీలో ఉండి ఆర్ఎస్ఎస్ లో సేవలందించి పేరు ప్రఖ్యాతలు గావించి అంచలంచెలుగా ఎదిగి భారీ మెజారిటీతో ముస్తాబాద్ మండలానికి జడ్పిటిసిగా గెలుపొంది టైగర్ బిరుదు తెచ్చుకున్న వెంకటేశ్వర్ రెడ్డి అంటేనే మండల ప్రజలకులకే కాకుండా ఇతర అభిమానులు ఎందరో… ఆయనకు నారాయణ్ ఖేడ్ నియోజకవర్గ ప్రబారిగా నియమితులైన సందర్భంగా హార్థిక శుభాకాంక్షలు తెలిపారు..బీజేపీ సీనియర్ నేత అదే మార్గంలో బాల్కొండ నియోజకవర్గ ప్రబారిగా నియమితులైన మెరుగు హన్మంతుగౌడ్ కు […]