ఆశా యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు మడే శ్రావ్య
తెములుగు జిల్లా ,మంగపేట, సెప్టెంబర్ 27
మంగపేట మండలం బ్రాహ్మ ణపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో మూడవ రోజు ఆశా వర్కర్లు నిరవ ధిక సమ్మెలో పాల్గొ న్నారు.ఈ సందర్బంగా ఆశా యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు మడే శ్రావ్య మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో గ్రామాల్లో నిరంతరం అన్ని రకాల ఆరోగ్య సేవలు అంది స్తూ ఆరోగ్య తెలంగాణ కోసం నిరంతరం పనిచేస్తున్న ఆశాల కు తక్షణమే పనిని బట్టి పారితో ష్కాల పద్ధతిని రద్దు చేస్తూ తక్షణమే కనీస వేతనం అమలు చేయాలని ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. సమయం సందర్భం లేకుండా నిరంతరం ఆరోగ్య తెలంగాణ కోసం పనిచేస్తూ పని చేస్తున్న ఆశలకు హెల్త్ కార్డులు ఇవ్వాల ని అన్నారు.ఏఎన్ఎం ట్రైనింగ్ చేసిన ఆశలకు 30 మార్కులు కల్పించాలి 32 రకాల రిజిస్టర్లు ఇవ్వాలి పిఎఫ్ ఈఎస్ఐ సౌక ర్యం ఆశలకు కల్పించాలి అన్నారు.కనీస వేతనం ఇతర సమస్యలు పరిష్కారం అయ్యేం తవరకు పోరాటాలు నిర్వ హించుతాము అన్నారు.ఈ కార్యక్రమంలో లక్ష్మి,స్వరూప, నళిని,రాణి,పార్వతి,కృష్ణవేణి, విజయ,లక్ష్యం భాయ్, సుశీల,శీలావతి,మేఘన,అమరావతి,వెంకటలక్ష్మి,రాణి, పాల్గొన్నారు.