ప్రాంతీయం

డిమాండ్స్ తీర్చాలని ఆశల సమ్మె 

304 Views

ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 27

 

మంగపేట మండలం చుంచు పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆశ వర్కర్స్ బుధవారం తమ డిమాండ్స్ అయిన 18000/- ఫిక్స్ డ్ వేతనం ప్రమాద భీమా హెల్త్ కార్డు ఇవ్వాలని హాస్పి టల్ ఆవరణంలో సమ్మె చెప్పటారు. అనంతరం వారు మాట్లాడుతు 18,000 వేల కనీస వేతనం చెల్లించాలని ప్రమాదం భీమా హెల్త్ కార్డు ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కలిపించాలని 16 నెలల బకా యి చెలించాలని కరోనా సమ యంలో సొంత కుటుంబ సభ్యు లు కూడా పట్టించుకోక పోతే వాళ్ళని అన్ని విధాలుగా ఆదు కున్నది ఆశ వర్కర్లే అని అన్నారు.ఆశల సమ్మెకు విద్యార్థి సంఘం తరుపున ఎస్ యఫ్ఐ జిల్లా నాయకులు టి యల్ రవి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగమ ణి,రమాదేవి,సుజాత, వజ్ర,సాంబలక్ష్మి,యజ్ఞమ్మ, నాగమణి,నాగవేణి,శ్రీలత, సుగుణ,సుశీల,పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *