ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 27
మంగపేట మండలం రమణక్క పేట గ్రామంకు చెందిన రేపల్లె సాంబశివరావు (38) టిఎస్ ఎస్పి బెటాలియన్ కానిస్టేబుల్ హైదరాబాద్ లో విధులు నిర్వ హిస్తున్నాడు.గత కొంత కాలం గా అనారోగ్యం సమ స్యతో బాధపడుతూ హైద రాబాద్ హాస్పిటల్ లో చికిత్స పొందు తూ మంగళవారం తెల్ల వారు జామున మృతి చెందారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలున్నారు.