266 Viewsసెప్టెంబర్ 29 ఇల్లంతకుంట మండల యువత అధ్వర్యంలో బస్టాండ్ అవరణలో భగత్ సింగ్ 116వ జయంతిని పునస్కరించుకొని షాహిద్ భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించి నివాళలర్పించారు. మా దేహం ముక్కలైన ఈ దేశాన్ని ముక్కలు కానివ్వం అనే నినాదంతో భారతదేశ ప్రజల్లో గొప్ప చైతన్యం తీసుకువచ్చిన స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ అని అన్నారు. చిన్న వయసులోనే బ్రిటిష్ వారి పార్లమెంటు మీద పొగ బాంబు వేసి బ్రిటిష్ వారిని […]
ప్రాంతీయం
సంప్రదాయ పద్ధతిలో గణపతి శోభాయాత్ర
270 Viewsసెప్టెంబర్ 29 సిద్దిపేట జిల్లా జగదేవపూర్ పట్టణ కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహాగణపతి నవరాత్రి వేడుకలు అట్టహాసంగా నిర్వహించుకుని గురువారం నిమజ్జన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు ఆర్యవైశ్య సంఘం నాయకులు,యువకులు,చిన్నారులు, మహిళలు, ఏకరూప వస్త్రధారణతో కోలాటం, భజనలు కీర్తనలు పాటలు ఆలపించారు ప్రజలు కన్నుల పండుగగా తిలకించారు, పూర్తి సాంప్రదాయబద్ధంగా ఏకరూప వస్త్రధారణతో పురవీధుల గుండా గణనాధున్ని ఊరేగింపు నిర్వహించారు Telugu News 24/7tslocalvibe.com
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆకట్టుకున్న కోలాటం
241 Views సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 28(TS24/7 తెలుగు న్యూస్):జగదేవపూర్ మహిళల కోలాటాలు ధూంధాం డప్పు కళాకారుల ఆటపాటలు,యువకుల నృత్యాలు,డాన్స్ ల మద్య వినాయకుడి నిమజ్జనం కార్యక్రమం జగదేవపూర్ మండలంలో గురువారం సాయంత్రం అంగరంగ వైభవంగా కొనసాగింది. గ్రామంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చవితి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా వారి ఆటపాటల డాన్స్ లతో అందరినీ ఆకట్టుకున్నారు. డిజే పాటలతో మహిళల కోలాటం నాయకుల డాన్స్ లతో మారుమోగింది. Telugu News […]
బాధిత కుటుంబానికి సిఎంఆర్ ఎఫ్ చెక్కు అందజేత
272 Views సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 28(TS24/7 తెలుగు న్యూస్): జగదేవపూర్ మండలంలో బిజీ వెంకటాపూర్ గ్రామానికి చెందిన పోకల చంద్రమ్మ అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో అధిక డబ్బులు ఖర్చు కాగా గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి గారి సహకారముతో సీఎం సహాయ నిధికి *ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎం ఎల్ సి శ్రీ డాక్టర్ వంటేరు యాదవ రెడ్డి గారి వద్ద అప్లై చేసుకోగా […]
చాట్లపల్లి గ్రామంలో అత్యధిక ధర పలికిన వినాయకుని లడ్డు
288 Views సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 28(TS24/7 తెలుగు న్యూస్): చాట్లపల్లి గ్రామం వినాయక్ యూత్ లడ్డు వేలం పాట రూ.154000.. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని చాట్లపల్లి గ్రామంలో గురువారం రాత్రి వినాయక యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక లడ్డు వేలంపాట నిర్వహించగా గ్రామానికి చెందిన దాసరి ఐలయ్య జిల్లాలోనే అత్యధికంగా రూ.154000 అక్షరాల ఒక లక్ష యాభై నాలుగు వేల రూపాయల పాటతో ఎంతో మహిమ కలిగిన వినాయక […]
దుర్గం అశోక్ మరిన్ని సేవలు చేయాలని గణేష్ ప్రార్థన చేసిన చెన్నూరు నియోజకవర్గ ప్రజలు
282 Viewsసెప్టెంబర్ 28 మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఈరోజు గణేష్ నవరాత్రులు చివరి రోజు కావడంతో భక్తులు చెన్నూరు నియోజకవర్గం లో వివిధ గ్రామాల ప్రజలు దుర్గం అశోక్ ప్రజలకు మరిన్ని ఎక్కువ సేవలు చేయాలని వాళ్లు మనస్ఫూర్తిగా గణేష్ దేవుడికి చెన్నూరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల ప్రజలు ఆయన పేరు మీద పూజలు చేయించారు దుర్గం అశోక్ చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అతనికి ఇంతవరకు ఎలాంటి పదవి లేకున్నా కూడా తన సొంత డబ్బులతో […]
నిమామక పత్రాన్ని అందించిన జిల్లానాయకులు…
356 Viewsముస్తాబాద్, సెప్టెంబర్28: బందనకల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఒకేపార్టీలో అల్పెరుగకుండా కష్టపడుతూ పార్టీని నమ్ముకున్న తుపాకుల శ్రీనివాస్ గౌడ్ జిల్లా(ఓబిసి) కార్యదర్శిగా జిల్లాఅధ్యక్షులు కూస రవీందర్ నియమించారు. ఈనియామక పత్రాన్ని టీపీసీసీ రాష్ట్ర ప్రచారకమిటీ కన్వీనర్ అజ్మతుల్లా హుస్సేనీ చేతులమీదుగా అందజేశారు. ఈకార్యక్రమంలో టిపిసిసి మాజీ అధికార ప్రతినిధి చీటి ఉమేశ్ రావు, రాష్ట్ర ప్రచారకమిటీ సభ్యులు సంగీతంశ్రీనివాస్, యూత్ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనాథ్, మాజీ సర్పంచ్ ఓరగంటి తిరుపతి, ఓ.బీ.సి ఉపాధ్యక్షులు […]
నిప్పుతో చెలగాటమా!!!
291 Viewsనిప్పుతో చెలగాటం… ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్న వినయక విగ్రహ నిర్వాహకులు.. ఎల్లారెడ్డిపేట మండలంలో గణేష్ నిమజ్జన వేడుకలలో వినూత్న రీతిలో చిన్న గ్యాస్ టిన్ బుడ్డితో ఆడుతూ నిప్పు ఎగసిపడేలా చేస్తున్నారు. ఇలా చేస్తే ప్రమాదం కొని తెచ్చుకుంటున్నట్లే అని ప్రజలు చెబుతున్నారు. ఆకస్మిక ప్రమాదం ఏదైనా సంభవిస్తే తల్లిదండ్రులకు ఇబ్బంది కలుగుతుందని విచారం వ్యక్తం చేస్తున్నారు. సంప్రదాయబద్ధంగా నిమజ్జనం చేయాలని పోలీసులు చెబుతున్నా మరోవైపు యువకులు నిప్పుతో ఇలా చేయడం వల్ల ప్రమాదం సంభవిస్తుందని వీక్షకులు […]
నిప్పుతో చెలగాటమా!!
238 Views నిప్పుతో చెలగాటం… ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్న వినయక విగ్రహ నిర్వాహకులు.. ఎల్లారెడ్డిపేట మండలంలో గణేష్ నిమజ్జన వేడుకలలో వినూత్న రీతిలో చిన్న గ్యాస్ టిన్ బుడ్డితో ఆడుతూ నిప్పు ఎగసిపడేలా చేస్తున్నారు. ఇలా చేస్తే ప్రమాదం కొని తెచ్చుకుంటున్నట్లే అని ప్రజలు చెబుతున్నారు. ఆకస్మిక ప్రమాదం ఏదైనా సంభవిస్తే తల్లిదండ్రులకు ఇబ్బంది కలుగుతుందని విచారం వ్యక్తం చేస్తున్నారు. సంప్రదాయబద్ధంగా నిమజ్జనం చేయాలని పోలీసులు చెబుతున్నా మరోవైపు యువకులు నిప్పుతో ఇలా చేయడం వల్ల ప్రమాదం సంభవిస్తుందని […]
ప్రారంభోత్సవం
324 Viewsతెలుగు న్యూస్ 24/7 నిడమానూరు : సెప్టెంబర్ 28 మన ఊరు- మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా తిరుమలగిరి మండల కేంద్రంలో రూ.31 లక్షలతో మండల విద్యా వనరుల కేంద్ర భవనం ప్రారంభోత్సవం చేసిన నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ ఈ కార్య్రమంలో జడ్పి వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు,జడ్పీటీసీ అబ్బిడి కృష్ణరెడ్డి MEO తరి రాము,హలియా మార్కెట్ చైర్మన్ జవ్వాజి వెంకటేశ్వర్లు, మండల పార్టీ అధ్యక్షుడు పిడిగం నాగయ్య,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి […]










