తెలుగు న్యూస్ 24/7
నిడమానూరు : సెప్టెంబర్ 28
మన
ఊరు- మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా
తిరుమలగిరి మండల కేంద్రంలో రూ.31 లక్షలతో మండల విద్యా వనరుల కేంద్ర భవనం ప్రారంభోత్సవం చేసిన నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్
ఈ కార్య్రమంలో జడ్పి వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు,జడ్పీటీసీ అబ్బిడి కృష్ణరెడ్డి MEO తరి రాము,హలియా మార్కెట్ చైర్మన్ జవ్వాజి వెంకటేశ్వర్లు, మండల పార్టీ అధ్యక్షుడు పిడిగం నాగయ్య,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి తిరుమల్, దేవస్థాన కమిటీ చైర్మన్ నాగేండ్ల వెంకట్ రెడ్డి,AIBS రాష్ట్ర నాయకుడు బాబురావ్ నాయక్, పాక్స్ వైస్ చైర్మన్ గజ్జల శ్రీనివాస్ రెడ్డి,AIBS నియోజకవర్గ అధ్యక్షుడు బిక్షనాయక్,మండల రైతు సంఘం అధ్యక్షుడు పగడాల పెద్దిరాజు,మహిళా మండల అధ్యక్షురాలు జంగాల లక్ష్మి,సర్పంచ్ లు ఇస్రం నగేష్ కాంసాని శ్రీనివాస్ రెడ్డి,చంద్ లాల్,ఎంపీటీసీ భార్గవి -శ్రీనివాస్ రెడ్డి,తిరుమలగిరి గ్రామ శాఖ అధ్యక్షుడు శాగం అంజిరెడ్డి, చావ్వ నాసర్ రెడ్డి,కొంపల్లి ఉప సర్పంచ్ మొగులయ్య,శాగం కోటిరెడ్డి,మండల సోషల్ మీడియా అధ్యక్షుడు ఇరిగి గోపి,నర్సింగ్ వెంకటేశం, మహేశ్వరం రాంబాబు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.




