ప్రాంతీయం

పోలీస్ అధికారిక నూతన ఫోన్ నెంబర్స్…

210 Views ముస్తాబాద్/నవంబర్/01;  నేటి నుండి అమలులోకి రానున్న పోలీస్ ఉన్నత అధికారుల మరియు పోలీస్ స్టేషన్ల కొత్త ఫోన్ నంబర్స్  రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని పోలీస్ అధికారుల అధికారిక ఫోన్ నెంబర్ లు మార్పు చేయడం జరిగింది. గతంలో పోలీస్ అధికారుల వద్ద ఉన్న అధికారిక నెంబర్లు నేటి నుండి పనిచేయవు. ఇట్టి విషయాన్ని ప్రజలు గమనించగలరు. రేపటి నుండి కింద తెలుపబడిన కొత్త అధికారిక ఫోన్ నెంబర్ లలో పోలీస్ అధికారులు అందుబాటులో ఉంటారని […]

ప్రాంతీయం

పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు పీజు రియంబర్స్మెంట్…

144 Viewsపెండింగ్ స్కాలర్షిప్ ఫీజురియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్  కంచర్ల రవిగౌడ్ బిసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్…ముస్తాబాద్/అక్టోబర్/31 బీసీ విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జ్ ఇల్లందులో ప్రకాష్  అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ హాజరై విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థిని విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ స్కాలర్షిప్లు మరియు ఫిజియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని […]

ప్రాంతీయం

పర్యావరణ పరిరక్షణకు తూట్లు పాఠశాల ఆవరణలో కూల్చివేసిన చెట్లు…

173 Views ముస్తాబాద్/ప్రతినిధి/అక్టోబర్/31 విద్యా కమిటీ చైర్మన్ దోసల చంద్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పర్యావరణ పరిరక్షణకై కొంతమంది తూట్లు పొడుస్తున్నారని విద్యా కమిటీ చైర్మన్ దోసల చంద్రం ఆరోపించారు. సోమవారం గంభీరావుపేట మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్ణయించారు. భవన నిర్మాణం పేరిట స్థానిక దోసలగూడెం ప్రభుత్వ పాఠశాల ఆవరణలో పెరిగిన చెట్లను కూల్చివేయడం దారుణం అన్నారు పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ప్రభుత్వము ఒకవైపు చెట్లను నాటుతుంటే  జెసిపి NO T S […]

ప్రాంతీయం

ఎన్ని సమస్యలున్నా దున్నపోతుమీద వర్షం పడ్డట్లుగా…

278 Viewsముస్తాబాద్/అక్టోబర్/30; సంతలకు ప్రత్యేక స్థలాలేవీ సారూ…! రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఒకప్పుడు వారసంత ఎలా ఉంటుందో తెలియని ప్రజలు ఇప్పుడు  ముస్తాబాదులో సంత తిరుణాలవలే  సంతలే సకల మానవ జీవన మనుగడకు ఎంతో ముఖ్యమైనదిగా మారినది. ఎంత టెక్నాలజీ పెరిగినా, ఎన్నిరకాల సూపర్ మార్కెట్లు తెచ్చినా, హోమ్ డెలివరీ సిస్టమ్ అందుబాటులోకి వచ్చినా ఇప్పటికీ పల్లెల్లో నడిచే  సంతలకు వన్నెతగ్గలేదంటే అతిశయోక్తి కాదేమో. మండలాల్లో క్రమం తప్పకుండా వారాంతపు సంతలు నిర్వహిస్తారు. […]

ప్రాంతీయం

బీసీ స్టడీసర్కిల్ డైరెక్టర్కు అభినందనలు…

142 Viewsముస్తాబాద్/ప్రతినిధి/అక్టోబర్/29; రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామిని ఉస్మానియా ఈసీ మెంబర్ ఎస్ వి సి ప్రకాష్ సార్, కాకతీయు  యూనివర్సిటీ ప్రొఫెసర్ దయాకర్ అభినందించారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

రాజాన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని పోలీస్ అధికారుల అధికారిక ఫోన్ నెంబర్ ల మార్పు

179 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని పోలీస్ అధికారుల అధికారిక ఫోన్ నెంబర్ లు మార్పు చేయడం జరిగింది. గతంలో పోలీస్ అధికారుల వద్ద ఉన్న అధికారిక నెంబర్లు ఇక పై పనిచేయవు. ఇట్టి విషయాన్ని ప్రజలు గమనించగలరు. *తేది: 01-11-2022 నుండి కింద తెలుపబడిన కొత్త అధికారిక ఫోన్ నెంబర్ లలో పోలీస్ అధికారులు అందుబాటులో ఉంటారని జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే ఐపీఎస్.,గారు ఒక ప్రకటనలో తెలిపారు.* *ఎస్పీ రాజన్న సిరిసిల్ల* *8712656400* […]

ప్రాంతీయం

మాజీ నక్సలైట్ నుండి తపంచా రెండు బుల్లెట్లు స్వాధీనం

170 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో తేది: 26.10.2022 రోజున సాయంత్రం అందాద 07-30 ప్రాంతంలో ఎస్సై కోనరావుపేట కు ఒక వ్యక్తి ఆయుదాన్ని కలిగి ఉన్నాడనే నమ్మదగిన సమాచారం మేరకు తన సిబ్బంది తో యుక్తంగా బావుసాయిపేట గ్రామానికీ వెళ్ళి తనికి చేసే క్రమంలో ఆ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో పొలాల వద్ద నుండి రోడ్ వైపు నడుచుకుంటూ వస్తుండగా పోలీస్ వారిని చూసి అక్కడినుండి పారిపోయే క్రమంలో పోలీసు వారు అతనిని పట్టుకొని […]

ప్రాంతీయం

ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ గురించి అవగాహన కార్యక్రమాలు…

142 Viewsముస్తాబాద్/సిరిసిల్ల/అక్టోబర్ 26 ముస్తాబాద్ మండల కేంద్రంలో పోలీస్ విధి విధానాల గురించి  ఎస్ ఐ మాట్లాడుతూ…! ప్రజల సేవ కోసం ప్రాణాలను అర్పించిన  అమరవీరుల త్యాగాలను మరువలేమని, వారి త్యాగాలను స్మరిస్తూ ఉండాలని అన్నారు….ఫ్లాగ్ డే లో భాగంగా నిర్వహించిన  ఓపెన్ హౌస్ కార్యక్రమానికి వచ్చిన విద్యార్థిని, విద్యార్థులకు ఆయుధాల గురించి, పోలీసు చట్టాల గురించి, సీసీ కెమెరాల వల్ల కలిగే ఉపయోగాల గురించి, డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ డివైస్, ట్రాఫిక్ ఎక్విప్మెంట్, ట్రాఫిక్ […]

ప్రాంతీయం

కార్తీకమాసం తొలిరోజున అయ్యప్ప మాలలు…

136 Viewsముస్తాబాద్/సిరిసిల్ల/అక్టోబర్/26; భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఏటా వేసుకునే అయ్యప్ప, ఆంజనేయ, శివయ్య, సాయిబాబా మాలలు ధరించి నిష్టగా 41 రోజులు దైవాన్ని కొలుస్తారు. తెలుగు రాష్ట్రాలలో ఎంతో పేరు గాంచిన అయ్యప్ప స్వామి మాలను భక్తులు ఎక్కువగా ఆదరిస్తారు. 41 రోజులు నిష్టగా దీక్ష చేసి, ఇరుముడులు కట్టుకొని శబరి మలైకి వెళ్లి స్వామిని దర్శనం చేసుకొని వస్తారు. ఈ దీక్ష సమయంలో ప్రతి రోజు స్వామిని స్మరిస్థుంటారు. అలాగే ఈరోజు ముస్తాబాద్ […]

ప్రాంతీయం

పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యత

156 Viewsపోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలాల్లో విద్యార్థిని,విద్యార్థులకు ఓపెన్ హౌస్* పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలాల్లో  భాగంగా జిల్లా  రాహుల్ హెగ్డే  ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ చంద్రయ్య  ఆధ్వర్యంలో ఈ రోజు సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్లో, వివిధ పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ అమరుల త్యాగాలను స్మరిస్తూ విద్యార్థిని విద్యార్థులకి ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ  మాట్లాడుతు.ప్రజల సేవ కోసం ప్రాణాలను అర్పించిన  అమరవీరుల త్యాగాలను మరువలేమని, వారి […]