ప్రాంతీయం

గంభీరావుపేట మండల కేంద్రం లో భారతీయ జనతా పార్టీమండలశాఖ స్థాయికార్యకర్త సమావేశం

148 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో బుధవారం భారతీయ జనతా పార్టీ గంభీరావుపేట మండల శాఖ మండల స్థాయి కార్యకర్త సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది డిసెంబర్ 2వ తేదీన నిర్వహించే ప్రజాగోష బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా గంభీరావుపేటలో నిర్వహించే బైక్ ర్యాలీనివిజయవంతం చేయాలని సమావేశ ముఖ్యఅతిథిగా విచ్చేసిన నవీన్ యాదవ్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు డిసెంబర్ 2 తేదీన ఉదయం 9 గంటలకు లింగన్నపేటగ్రామంలో బైక్ ర్యాలీ ప్రారంభమై మల్లారెడ్డిపేట లింగన్నపేట ముచర్ల కొత్తపల్లి కోళ్లమద్ది, నర్మాల గంభీరావుపేట నాగంపేటదమ్మన్నపేట మల్లు పల్లి గోరంటాలరాజేశ్వర రావునగర్  మీదుగా సముద్రా లింగాపూర్ వరకు ఇట్టి బైక్ ర్యాలీ ఉంటుంది కాబట్టి కార్యకర్తలు పెద్ద ఎత్తునపాల్గొని విజయవంతం చేయగలరని పిలుపునిచ్చారు

No Slide Found In Slider.

Poll not found